Home
Ravi Shastri
Ravi Shastri News
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చెప్పింది నిజమే.. టీమిండియా బ్యాటింగ్పై ఆందోళన!
న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ.. బ్యాటింగ్పై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగో వన్డేలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ కావడం, ఐదో వన్డేలోనూ 209 పరుగులకే పరిమితం కావడం జట్టు బ్యాటింగ్ బలహీనతలను మరోసారి బయటపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తం చేసిన ఆందోళనను భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సమర్థించారు. 2027 వన్డే ప్రపంచ కప్కు ముందు బ్యాటింగ్లో మెరుగుపడాల్సిన అవసరం ఎంతో… -
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
Ravi Shastri Commentary Career: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆ తర్వాత భారత జట్టు కోచ్గా కూడా వావ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా, టీవీ ప్రజెంటర్గా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆటపై ఉన్న ఇష్టమే తనను ఇన్నేళ్లుగా క్రికెట్తో అనుబంధంగా ఉంచిందని రవిశాస్త్రి చెప్పారు. తాజాగా స్కై స్పోర్ట్స్కు చెందిన ఇయాన్ స్మిత్తో జరిగిన సంభాషణలో… -
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
Musheer Khan Record: టీమిండియా యువ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ 2026లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హర్యానాతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు బంతితోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్స్ తీసి ముంబైకి భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో 21వ శతాబ్దంలో ఒకే మ్యాచ్లో సెంచరీ చేసి, ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ముంబై ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.… -
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో సహా మొత్తం 11 సభ్యదేశాల అధినేతలో పాటు మరో 10 భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, జిన్పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. దిగ్గజ నేతలు ఒకే… -
Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
Bhuvneshwar Kumar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోకి రీఎంట్రీ కావాలనే ఆలోచనే ఇప్పుడు తనకు ప్రధాన లక్ష్యం కాదని టెక్లచి చెప్పేసాడు. ప్రస్తుతం తాను పూర్తిగా క్రికెట్పై ఉన్న ప్రేమతోనే ఆడుతున్నానని, జాతీయ జట్టులో మళ్లీ అవకాశం వస్తే స్వాగతిస్తానని.. రాకపోయినా ఎలాంటి బాధ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆర్సీబీ (RCB) పోడ్కాస్ట్లో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. “భారత్… -
Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
Rohit Sharma New Look: ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చిన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు తన కొత్త లుక్తో మరోసారి వార్తల్లో నిలిచాడు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ప్రస్తుతం లండన్లో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్న రోహిత్, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రవిశాస్త్రి తన… -
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
Ravi Shastri Dream Squad for 2027 ODI World Cup: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే టీంఇండియా జట్టు ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ మధ్యనే ఐసీసీ 2027 వన్డే వరల్డ్కప్ ఫార్మాట్ను ప్రకటించగా.. మాజీ భారత మాజీ ప్లేయర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా తన డ్రీమ్ టీమిండియా జట్టును ఎంపిక చేశాడు. అనుభవం, యువశక్తి కలయికతో ఉన్న 15 మంది సభ్యుల జట్టును ఆయన… -
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
Ravi Shastri: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026తో పాటు ట్రై సిరీస్లలో అద్భుతమైన ఫామ్తో దూసుకుపోయిన ఈ యంగ్ సెన్సేషన్ను ఐర్లాండ్తో జరిగిన సిరీస్లోనూ, ఆపై ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లోనూ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ కామెంట్రీలో భాగంగా రవిశాస్త్రి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బోర్డు… -
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీ20 జట్టు తదుపరి కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరును బలంగా ప్రతిపాదించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం, ప్రస్తుతం బ్యాటింగ్లో చూపిస్తున్న నిలకడ శాంసన్ను ఒక అద్భుతమైన కెప్టెన్సీ అభ్యర్థిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో సంజూ శాంసన్ ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లోనే 321… -
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా అతని ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచకప్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్, ఐపీఎల్లో కూడా 11 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో టీ20 జట్టులో సూర్యకుమార్ స్థానం, అలాగే కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి టీమిండియా భవిష్యత్ టీ20 కెప్టెన్గా సంజూ శాంసన్…
తాజావార్తలు
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
-
Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్లో పరిస్థితి!
-
Wedding Business: 25 రోజుల్లో రూ.7.50 లక్షల కోట్ల వ్యాపారం.. పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదుగా!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
-
Alia Bhatt: పని కోల్పోతామనే భయం ఉండకూడదు.. దీపికకు అలియా భట్ మద్దతు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!