Ravi Shastri: కోహ్లీ, రోహిత్లను ఇబ్బంది పెట్టే వారికి రవిశాస్త్రి వార్నింగ్.. టార్గెట్ గంభీరేనా?
- కోహ్లీ, రోహిత్ కెరీర్‌ను ఇబ్బంది పెట్టే వారికి రవిశాస్త్రి వార్నింగ్..
- రోహిత్- కోహ్లీ సీరియస్‌గా మైదానంలోకి దిగితే ఇబ్బంది పెట్టేవారు మాయమవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri: టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌పై అనవసరంగా విమర్శలు చేస్తూ, వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్న వారికి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ODI క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో గొడవ పెట్టుకోవద్దని సూచించారు. వారి స్థాయిని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే తాను ఒప్పుకోబోమని టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రి స్పష్టం చేశారు.
Read Also: Putin India Visit: పుతిన్ బస చేస్తున్న ‘‘ప్రెసిడెన్షియల్ సూట్’’ ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా..?
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
- IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
అయితే, కొంతమంది ఉద్దేశపూర్వకంగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీల భవిష్యత్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని రవిశాస్త్రి అన్నారు. ఈ ఇద్దరూ ఒకసారి సీరియస్‌గా మైదానంలోకి దిగితే, వారిని ఇబ్బంది పెట్టే వాళ్లందరూ మాయం అవుతారని హెచ్చరించారు. 2027 ODI వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ- రోహిత్ ఫ్యూచర్ ప్రణాళికలపై జరుగుతున్న చర్చల మధ్యలో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Minister Atchannaidu: వైఎస్ జగన్‌కు అచ్చన్నాయుడు సవాల్.. చర్చకు సిద్ధమా..?
ఇక, డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ సూచనపై రోహిత్ శర్మ అంగీకరించినప్పటికీ, విరాట్ కోహ్లీ ఒకసారి నిరాకరించిన తర్వాత సెలెక్టర్ల ఒత్తిడితో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లను టార్గెట్ చేస్తూ రవిశాస్త్రి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
Ravi Shastri said – "Virat Kohli and Rohit Sharma are Dada players. They are white ball giants. You don’t mess around with players of that stature.”
Question – Who’s doing this?.
Ravi Shastri – "Some People are doing it, And if these two switch on properly, hit the right… pic.twitter.com/0r7ZtcxBHO
— Tanuj (@ImTanujSingh) December 4, 2025
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!