OG: సినిమాలో అదిరిపోనున్న పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టిన విషయం తెలిసిందే వరుస సినిమాలను ఒప్పుకుంటూ ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాలలో ”ఓజి” సినిమా కూడా ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి…. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ మేకర్స్ రోజుకొక అప్డేట్ ను అయితే ఇస్తున్నారు.
ఇవే కాకుండా ఈ సినిమా నుండి ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ వార్తలు కూడ బాగా వైరల్ అవుతూ వున్నాయి.ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ కూడా బయటకు వచ్చిందని తెలుస్తుంది… రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనంద పడిపోతున్నారని తెలుస్తుంది..భారీ అంచనాలు వున్న ఈ సినిమాలో పవన్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడని సమాచారం.. ఇక ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ గురించి తెగ వార్తలు వస్తున్నాయి.. సుజీత్ ఈ సినిమాలో పవర్ ఫుల్ ఇంట్రోను ప్లాన్ చేసాడని సమాచారం.. అయితే ఈ సీన్ ఇప్పటి వరకు పవన్ కెరీర్ లోనే బెస్ట్ సీక్వెన్స్ గా ఉండబోతుంది అని సమాచారం.. పంజా, వకీల్ సాబ్ వంటి ఇంట్రో సీన్స్ ను బీట్ చేసేలా సుజీత్ తెరకెక్కించ బోతున్నాడని సమాచారం.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సుజీత్ పవన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడా అని అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే .. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని సమాచారం
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!