Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత…
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమా బాగా పేరును తీసుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకుకాను ఆకట్టుకోలేక పోయాయి.. కొన్నాళ్లు తెలుగులో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో వరుస లు చేసింది. కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో…
మహిళల వివాహ వయస్సును ప్రస్తుత 18 నుంచి 21 ఏళ్లకు పెంచే బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు తాజాగా మూడు నెలల గడువును పొడిగించింది.
యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఓ యువకుడు 70 ఏళ్ల వయస్సు గల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఈ పెళ్లి పాకిస్థాన్‌లో జరిగింది.
Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్…
Mother of 12 Children wants to Marry father of 10 in New york: ప్రస్తుతం ఒకరు, ఇద్దరు పిల్లల్ని కనాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మహిళల ఆరోగ్యాలు అందుకు సహకరించడం లేదు. ఎక్కువ మందిని కనాలంటే పురుషుడి ఆర్థిక స్తోమత కూడా అందుకు సరిపోవడం లేదు. దీంతో ప్రస్తుత కాలంలో ఒకరు ఇద్దరిని మాత్రమే కనాలని అంతా అనుకుంటున్నారు. వారి మంచి భవిష్యత్తు ఇస్తే చాలులే అనుకుంటున్నారు. వారిని పెంచడానికే తల్లి…