టీనేజ్ దాటగానే యువత పెళ్లి గురుంచి ఎన్నెన్నో కలలు కంటారు.. ఇలాంటి అబ్బాయి, అమ్మాయి కావాలి.. ఇలా పెళ్లి చేసుకోవాలి అంటూ ముందే ఎన్నో ప్లానులు వేసుకుంటారు.. కానీ, తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ మధుర సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి గురించి ముందుగానే తెలుసుకుని చేయకుండా ఉండడం మంచిది.. పెళ్లికి ముందు అస్సలు చెయ్యకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లి హడావుడి మొదలైతే చాలు చాలా మంది వస్తారు.. వారిలో…
రెండు మనసులను మూడు ముళ్ల బంధంతో ఏకం చేసే పవిత్ర బంధం పెళ్లి.. అందుకే మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది.. జీవితంలో ఒక్కసారి చేసుకొనే వేడుక అందుకే ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.. అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయిలు పెళ్లి విషయం రాగానే ఏదోకటి చెప్పి తప్పించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.. అందుకు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. పెళ్ళి…
సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ 1990 లో హిందీ చిత్రం భాగీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. నగ్మా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఈ భామ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి…
Marriage: స్త్రీ ఏదైనా పంచుకోవడానికి ఇష్టపడుతుంది, తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడదు. అంతెందుకు.. ఏ పరాయి స్త్రీ అయినా తన భర్త వైపు చూస్తే ఊరుకోదు. భర్త ఎవరితోనైనా క్లోజ్ గామాట్లాడినా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ... తనలో సభభాగమైన భర్తను ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది.
Vivah Muhurat in 2023 : హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Hero Vishal Gives Clarity on Wedding Rumors with Actress Lakshmi Menon: తమిళ స్టార్ హీరో ‘విశాల్’ పెళ్లిపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం…
తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో దూసుపోతున్నారు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు రావడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మంచి మార్కెట్ కూడా ఉంది.. అయితే సినిమాల పరంగా బిజీగా ఉన్న విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్…
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు చనిపోయింది. సీతానగరం మండలం గుచ్చిమివలస దగ్గర ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే లోపు భార్య కొత్తకోట అమూల్య(29) మృతి చెందింది.
Hero Tarun Gives Clarity on Wedding Rumours with Niharika Konidela: టాలీవుడ్ లవర్ బాయ్, హీరో ‘తరుణ్’ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్లి అంటూ నెట్టింట ఇటీవలి రోజుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తరుణ్ స్పందించారు. సోషల్ మీడియాలో…