Wedding Called Off Last Minute: ఏందిరా ఇది..? తాళి కట్టే సమయానికి బాత్‌రూమ్‌లో దూరిన పెళ్లికొడుకు.. ఎంతకూ రాడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Called Off Last Minute: కొన్ని పెళ్లిళ్లలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.. కట్నం కోసం ఒకరు.. పెళ్లి కూతరు నచ్చలేదని ఇంకొకరు.. పెళ్లి కుమారుడు బాగోలేడని మరొకరు.. గత ప్రేమ వ్యవహారాలతో చివరి క్షణాల్లో పెళ్లిళ్లు ఆగిన ఘటనలు చాలానా ఉన్నాయి.. అయితే, తాజాగా విశాఖపట్నంలో ఓ వైరేటీ ఘటన చోటు చేసుకుంది.. తాళికట్టే సమయంలో బాత్‌రూమ్‌లో దూరిన పెళ్లి కొడుకు.. ఎంతకీ బయటకు రాకపోవడంతో పెళ్లిపీటలపైనే నిలిచిపోయింది ఆ మ్యారేజ్.
Read Also: Kangana Ranaut: ఇజ్రాయిల్‌కి మద్దతుగా రాయబారిని కలిసిన కంగనా రనౌత్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నంకు చెందిన సంతోష్‌కి విశాఖకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.. ముహూర్తం ప్రకారం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది.. కానీ, పెళ్లి కూతురుకు తాళికట్టే సమయానికి బాత్‌రూమ్‌లోకి దూరాడు పెళ్లి కొడుకు.. ఒకటో.. రెండో ఆపుకోలేక బాత్‌రూమ్‌కి పరుగులు పెట్టాడేమో అనుకుంటే పొరపాటే.. బాత్‌రూమ్ దూరి గడియపెట్టుకున్న పెళ్లి కొడుకు ఎంతకూ బయటకు రాలేదు.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, పెళ్లి నిలిచిపోవడంతో గోపాలపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పెళ్లి కూతురు బంధువులు… పెళ్లి కుమారుడు సంతోష్‌తో పాటు.. వధువును కూడా స్టేషన్‌కు పిలిచిన ఈ వ్యవహారంపై ఆరా తీశారు.. అయితే, గత వారం రోజులుగా పెళ్లికొడుకుతో పెళ్లికూతురు ఫోన్‌లో మాట్లాడలేదట.. అందుకే అలిగి.. పెళ్లి చేసుకోవడానికే నిరాకరించాడని సమాచారం.. కానీ, రింగులు మార్చుకొని, కట్నకానుకలు తీసుకున్న తర్వాత ఇలా నాకు ఇష్టం లేదని ముఖం చాటేసిన పెళ్లి కొడుకుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాకు ఎక్కింది.. ఫోన్ మాట్లాడకపోతే పెళ్లి ఆపేయడం ఏంటి.. బాత్‌రూమ్‌లో దూరండం ఏంటిరా అయ్యా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!