తెలుగులో ప్రసారం అయిన టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది.. ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ కు పట్టం కట్టారు.. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా, అమర్ రన్నర్ గా నిలిచారు.. ఈ షోలో చివరివరకు ఉన్న స్ట్రాంగ్ కంటేష్టంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు..శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.. ఫైనల్ వరకు వెళ్ళిన…
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంది.. ఇక జాన్వీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ…
బాలీవుడ్ సీనియర్ హీరో, సుస్మితా సేన్ మాజీ ప్రియుడు రణ్‌దీప్ హుడా లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌తో నవంబర్ 29న పెళ్లాడబోతున్నాడు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫైనల్‌గా మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మణీపూర్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. అయితే కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌పై గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ రణ్‌దీప్, లిన్ మాత్రం…
Navdeep Saini got married his girlfriend Swati Asthana: ఈ ఏడాది భారత క్రికెట్ జట్టులో వరుసగా పెండ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకోగా.. తాజాగా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ పెళ్లి చేసుకున్నాడు. హర్యానాకు చెందిన సైనీ.. తన ప్రేయసి స్వాతి ఆస్థానని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి కొద్దిమంది అతిథులు మాత్రమే ఆహాజరయ్యారు. పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.…
బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల మనసును దోచుకున్నాడు.. బిగ్ బాస్ లో కూడా మెరిసాడు.. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల…
ODI World Cup Trophy Marriage Sentiment from 2003: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ‘పెళ్లిళ్ల సెంటిమెంట్’ అంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందే ఈ వార్త నెట్టింట హల్చల్ చేయగా.. చివరకు అదే నిజమైంది. పెళ్లైన మరుసటి ఏడాదే.. వన్డే ప్రపంచకప్ ట్రోఫీ గెలిచారు కొందరు కెప్టెన్స్. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లలో 2003 నుంచి కొనసాగుతోన్న ఈ సెంటిమెంట్…
ఈ కాలంలో చాలా మంది తమ పెళ్లిళ్లను జీవితాంతం గుర్తుండిపోయేలా వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వినూత్నంగా ఆలోచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి మహ్మద్ షమీతో ప్రేమలో పడింది.. అంతేకాదు పెళ్లికి కూడా ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ట్వీట్‌లో మహ్మద్ షమీపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షమీ.. నువ్వు ఇంగ్లీష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.
హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అమ్మడు తానే స్వయంగా చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?.. ఆమె మరెవ్వరో కాదండి.. హీరోయిన్ శ్రీదివ్య.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య…
Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత…