Home
Life Style
Life Style News
-
Short people: పొడవుగా ఉన్నవాళ్ల కంటే.. పొట్టిగా ఉన్నవాళ్లే ఎక్కువకాలం బ్రతుకుతారు..
పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు జీవిస్తారా? పొట్టిగా ఉన్నవాళ్లా? అనే అంశంపై పరిశోధకులు 130 కంటే ఎక్కువ అధ్యాయనాలను సమీక్ష చేశారంట. దాదాపుగా 1.1 మిలియన్ ప్రజల ఎత్తు గురించి, వారి మరణానికి గల కారణాలపై సమాచారాన్ని సేకరించారినట్లు తెలుస్తోంది. వ్యక్తుల ఎత్తు.. పలు కారణాలతో వారు చనిపోవడానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. -
Vegetables Juice : ఈ కూరగాయల రసం మధుమేహం నుండి కొలెస్ట్రాల్ వరకు మేలు చేస్తుంది..!
గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. కూరగాయలు తీసుకోవడం మానేసిన వారు లేదా పచ్చి కూరగాయలను ఇష్టపడని వారు వాటి రసాన్ని తాగవచ్చు. ఇప్పుడు ఈ కథనంలో మధుమేహం నుండి కొలెస్ట్రాల్ వరకు అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడే కొన్ని జ్యూస్‌ల గురించి మీకు చెప్పబోతున్నాం. telugu news, health tips, telugu health tips, fitness, life style, -
Hangover: హ్యాంగోవర్ తగ్గాలంటే ఈ పని చెయ్యండి..
రిలాక్స్ అయ్యేందుకు ఓ పెగ్ వేస్తే ఫరవాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అదేపనిగా ఆల్కాహాల్ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమేనని వారు హెచ్చరిస్తుంటారు. రోజు అదేపనిగా మద్యం తాగితే హ్యాంగోవర్ వస్తుంది. హ్యాంగోవర్ అంటే మందు తాగిన తరువాత శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయి. ఇది ఓ సారి వచ్చిందంటే తగ్గేందుకు చాలా టైం పడుతుంది. -
World Biryani Day 2023: నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. దేశంలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలు ఇవే..
భారతదేశం ఆహారం, ప్రత్యేక రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక రకాల వంటకాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం. -
Mobile Camera Cleaning: స్మార్ట్ ఫోన్ మొబైల్ కెమెరా క్లీన్ చేయడం లేదా.. ఇక అంతే..!
ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ ఇండియాలో ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు ఎక్కువ మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్ఫోన్లు బీభత్సంగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే ఫోన్ తో మీరు మంచి ఫొటోలను తీయగలరు. -
Health Tips: రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడంలేదా? మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతారు. అయితే పడుకునేముందు కొన్ని ఆహారపదార్థాలు తినొద్దని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట నిద్ర రాకపోవడం అనే సమస్యను ఎదుర్కొనే వారు చాలా మంది… -
Health: పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కలు కూడా తినండి.. అవి కూడా ఆరోగ్యానికి మంచిది.!
మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన వారు తొక్కలు కూడా తింటారు. -
Hair loss: ఊబకాయం జట్టు రాలడాన్ని పెంచుతుందా..? నిపుణులు చెబుతున్నది ఇదే..
Hair loss: ఈ మధ్య కాలంలో జట్టు రాలడం, బట్టతల రావడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా యువతను ఈ సమస్య వేధిస్తోంది. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర ఆరోగ్య సమస్యలు జట్టు రాలడాన్ని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఊబకాయం కూడా జట్టు రాలడాన్ని ప్రేరిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) హార్మోన్ అధిక స్థాయికి దారి తీస్తుందని, ఇది హెయిల్ ఫొలికల్స్ ను తగ్గిస్తుందని, జట్టు రాలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు. -
Throat Cancer: ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Oral sex causes throat cancer: ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి. -
Male Infertility: వీర్య కణాలు నాణ్యతను దెబ్బతీసే ప్రమాద కారకాలు ఇవే.. అధ్యయనంలో వెల్లడి..
Male infertility: ప్రస్తుత కాలంలో జీవనశైలి పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతోంది. పురుషుల్లో వంధ్యత్వానికి వీర్యకణాలు దెబ్బతినడం కారణమని తెలుస్తోంది. అయితే వీర్యకణాల దెబ్బతినడానికి ప్రమాద కారకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లోని సెమ్మెల్వీస్ యూనివర్సిటీ పరిశోధకులు స్పెర్మ్ పదార్థాన్ని దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన కారకాలను తెలుసుకున్నారు. కాలుష్యం, స్మోకింగ్, వేరికోసెల్, డయాబెటిస్, టెస్టికల్ ట్యూమర్, వయస్సు వంటివి స్మెర్మ నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నట్లుగా తేలింది.
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!