ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈవీ వాహనాలు రన్నింగ్‌లో వున్నప్పుడు వీడియో గేమ్స్,డ్యాష్ బోర్డ్ స్ర్కీన్స్ వాడకంపై ఆంక్షలు విధించింది. ఇవి వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే కార్లు నడుస్తున్నప్పుడు వీటిని తాత్కాలికంగా ఆపేలా టెక్నాలజీ తీసుకువస్తోంది. అమెరికాకి చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టే అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్ టీఎస్‌ఏ)తో జరిగిన ఒప్పందం ప్రకారం పాసింజర్ ప్లే గేమ్ వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనిని నిషేధించాలని నిర్ణయానికి…
బయట చలి విజృంభిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. మరి చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి. శీతాకాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్ని ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో వెచ్చగా ఉండేలా ఇంటిని ఎలా అలంకరించుకోవాలి. ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి…
ప్రస్తుతం చాలామందికి స్త్రీ, పురుష లైంగిక వ్యవస్థ గురించి పూర్తిగా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. శృంగారం అంటేనే అదేదో పడ్డ బూతులా చూసేవారు లేకపోలేదు.. కానీ, శృంగార విషయంలో సరైన ఆవాహన లేకపోతే భాగస్వాములను సంతృప్తి పర్చడం చాలా కష్టమని వైద్యులు తెలుపుతున్నారు. భార్య మనసెరిగి నడుచుకొనేవాడు భర్త.. కానీ, పడక గదిలో మాత్రం ఆమె మనుసును ఎరుగుతున్నాడా ..? అనేది సమస్యగా మారుతోంది. నిత్యం శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదు భార్యకు ఎలాంటి శృంగారంలో…