మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు. మద్యం బాటిల్ పై కూడా “మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. కానీ దానికి అలవాటు పడ్డ మందుబాబులు దాన్ని మానలేరు.
బొప్పాయి భారతదేశంలో విరివిగా తినే పండు. మెత్తగా, తీపిగా, జ్యూసీగా ఉండే ఈ పండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని తినడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. బొప్పాయి రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన బొప్పాయిలో ఆ పోషకాలన్నీ ఉంటాయి.
Health Benefits of Jackfruit: పనస పండు అనేది ఒక ఉష్ణమండల పండు. ఇది ప్రత్యేకమైన రుచి ఉండడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రజాదరణ పొందుతోంది. తీపి రుచి, వంటలో అనేక ఉపయోగాలకు ప్రసిద్ధి చెందిన పనస పండు మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడే అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. పనస వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రుచికరమైన పండ్లను మీ ఆహారంలో చేర్చడాన్ని ఎందుకు పరిగణించాలో చూద్దాం. పోషకాలు…
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే మైనం లాంటి పదార్థం, ఇది శరీరం యొక్క అనేక రకాల పనితీరులో సహాయపడుతుంది. విటమిన్ డి, హార్మోన్ ఉత్పత్తికి అలాగే కణ త్వచాలు ఏర్పడటానికి కొలెస్ట్రాల్ చాలా ముఖ్యమైనది, అయితే రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు, ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిక కొలెస్ట్రాల్ అంటారు. భారతదేశ జనాభాలో దాదాపు 25 నుండి 30 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు.
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పెద్దలు చెబుతుంటారు. యాపిల్స్ తినడం వల్ల మంచి అనే అందరూ చెబుతుంటారు. ఎందుకంటే.. వాటిల్లో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు. వారు.. యాపిల్స్ ను తినకూడదు.
ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసిన క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కి కూడా మీ చర్మం మీకు కావలసినంత మెరుస్తూ ఉండదు. కానీ అదే మార్కెట్ నుంచి కేవరం రూ.20 నుంచి 25 రూపాయలకు మంచి బ్యూటీ ప్రొడక్ట్ కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా.
మహిళలు మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ వారి ఆరోగ్యం పట్ల చాలా అజాగ్రత్తగా ఉంటారు. ఈ అజాగ్రత్త వల్ల చాలా మంది మహిళలు చిన్నవయసులోనే ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మోనోపాజ్ తర్వాత, స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు తగ్గడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం.. అని అంటుంటాం. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉదయాన్నే నడకతో ప్రారంభించాలి.
ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్‌లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి.
Cancer: ఒక్కప్పుడు క్యాన్సర్ అనే వ్యాధిని చాలా అరుదుగా చూసేవారం. కానీ ఇప్పుడు మాత్రం పలు రకాల క్యాన్సర్లు ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యం యువత క్యాన్సర్ల బారిన పడటం ఆందోళనల్ని పెంచుతోంది. భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆదివారం తెలిపారు. దీనికి మన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణాలుగా చెబుతున్నారు.