Mobile Camera Cleaning: స్మార్ట్ ఫోన్ మొబైల్ కెమెరా క్లీన్ చేయడం లేదా.. ఇక అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Camera Cleaning: ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ ఇండియాలో ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు ఎక్కువ మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు బీభత్సంగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే ఫోన్ తో మీరు మంచి ఫొటోలను తీయగలరు. అంతేకాకుండా ఫొటో క్లారిటీగా వస్తుంది. అయితే చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే ఫొటోలు తీయడం లాంటివి చేస్తారు. అలా చేయడం వల్ల కెమెరాలో దుమ్ము, ధూలి ఉండటం వల్ల లెన్స్ పోయే అవకాశం ఉంది. అందువలన మీరు మీ ఫోన్ ను క్లీన్ చేసుకోవాలి. అందుకు సంబంధించి మీరు ఇంట్లో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
Read Also: WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?
Also Read
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
కెమెరాను శుభ్రంగా ఉంచుకోవాలంటే.. మీ స్మార్ట్ ఫోన్ ను ఇంట్లో లేదా ఆఫీసులో శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి. దుమ్ము, మురికి ఉండే ప్రదేశంలో పెట్టకూడదు. ఇలా చేస్తే ఫోన్ కెమెరాను శుభ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు ఫోన్‌ను స్విచ్ ఆఫ్(Switch off) చేయండి. క్లీన్ చేయడానికి మృదువైన మైక్రోఫైబర్ వస్త్రం(Micro fiber cloth) ఉపయోగించాలి.. కఠినమైన క్లాత్ తో కెమెరాను శుభ్రం చేయవద్దు. ఇది కెమెరా గ్లాస్‌పై మరకలను కలిగిస్తుంది.
Read Also: Surendra Reddy : ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్న సురేంద్ర రెడ్డి..?
అంతేకాకుండా లెన్స్ క్లీనర్‌ను(Lens cleaner) కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా కెమెరా, ఎల్ఈడీ లైట్లు(LED Light), సెన్సార్లను శుభ్రం చేయవచ్చు. దీంతో ఫోటో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ లెన్స్ క్లీనర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. కెమెరాకు నేరుగా లెన్స్ క్లీనర్‌ను ఎప్పుడూ అప్లై చేయకూడదు. అది కెమెరా, ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అంతేకాకుండా కెమెరాను క్లీన్ చేసేటప్పుడు చేతులతో ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. అంతేకాకుండా క్లీన్ చేసేంత సంబంధించే నీటిని వాడాలి. లేదంటే ఫోన్‌లోకి నీరు చేరితే మదర్‌బోర్డు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే కెమెరాను తడి క్లాత్ తో శుభ్రం చేయవద్దు.
హార్డ్ బ్రష్‌తో కెమెరాను శుభ్రం చేయవద్దు. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయడానికి బ్రష్‌ను ఉపయోగిస్తారు. అది మెత్తగా ఉంటే సమస్య లేదు. కానీ రఫ్ గా ఉంటే మాత్రం కెమెరా పాడయ్యే అవకాశం ఉది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!