వర్షాకాలంలో బజ్జీలు ఎంత ఫేమస్సో.. శీతాకాలంలో మొక్కజోన్న అంత ఫేమస్. ఈ మొక్కజోన్నను ఇష్టపడని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. టేస్ట్ కోసమో, సరదాగా కోసమో కానీ చాలామంది మొక్క జొన్నను తినడానికి ఇష్టపడతారు. అది చాలా మంచి పద్దతి అంటున్నారు. ఎలా తిన్న, ఎప్పుడు తిన్న ఈ మొక్కజోన్న ఆరోగ్యానికి మిన్న అంటున్నారు నిపుణులు. పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. Also Read: Rajastan : రాజస్థాన్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..…
Dark Chocolate Benefits: కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసా? రోజూ డార్క్ చాక్లేట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్, ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. చాక్లెట్‌లో ఉండే కెఫిన్ ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. డిప్రెషన్‌ను నియంత్రించడానికి…
ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. లైఫ్ స్టైల్ మారడం, ఆహార విధానంలో మార్పులు రావడం వల్ల చాలా ఈజీ వెయిట్ పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితం బరువు తగ్గడమనేది ఛాలేంజింగ్‌గా మారింది. బరువు తగ్గాలనే తపన ఉన్న ఆహారపు అలావాట్ల వల్ల అది సాధ్యపడటం లేదు. కొందరు తరచూ ఏదోక ఫుడ్ తింటూ ఉంటారు. తమకు నచ్చిన ఫుడ్ కనిపించగానే డైట్‌ను పక్కన పడేస్తు్న్నారు. Also Read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్…
నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ప్రజలు ఊబకాయులుగా మారుతున్నారు. తరచుగా సరైన సమయంలో తినడం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయకపోవడం వంటివి ఊబకాయానికి ప్రధాన కారణాలు.
నాసా హెచ్చరిక ప్రకారం, నవంబర్ 30న అంటే ఈ రాత్రి భూమిని సోలార్ తుఫాను తాకవచ్చు. అయితే, సౌర తుఫాను అంటే ఏమిటి?.. అది భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మానవ ఆరోగ్యానికి హానికరమా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటే, చింతించకండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. సౌర తుఫాను అంటే ఏమిటి.. అది ఎలాంటి ప్రభావాలను కలిగిస్తుందో తెలుసుకుందాం.
మీరు ప్రతి రోజు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అవును నిజంగానే ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల నుంచి మీరు రక్షణ పొందొచ్చు.
పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు జీవిస్తారా? పొట్టిగా ఉన్నవాళ్లా? అనే అంశంపై పరిశోధకులు 130 కంటే ఎక్కువ అధ్యాయనాలను సమీక్ష చేశారంట. దాదాపుగా 1.1 మిలియన్ ప్రజల ఎత్తు గురించి, వారి మరణానికి గల కారణాలపై సమాచారాన్ని సేకరించారినట్లు తెలుస్తోంది. వ్యక్తుల ఎత్తు.. పలు కారణాలతో వారు చనిపోవడానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు.
గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. కూరగాయలు తీసుకోవడం మానేసిన వారు లేదా పచ్చి కూరగాయలను ఇష్టపడని వారు వాటి రసాన్ని తాగవచ్చు. ఇప్పుడు ఈ కథనంలో మధుమేహం నుండి కొలెస్ట్రాల్ వరకు అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడే కొన్ని జ్యూస్‌ల గురించి మీకు చెప్పబోతున్నాం. telugu news, health tips, telugu health tips, fitness, life style,