Hair Salon Owner was brutally murdered in Kukatpally: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సెలూన్ యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు హత్య చేసి సెలూన్‌లోనే శవాన్ని పడేసి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సెలూన్ తెరిచి చూడగా శవమై కనిపించాడు. సెలూన్ యజమాని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. పోలీసుల వివరాల ప్రకారం… ‘హర్ష లుక్స్’ సెలూన్…
Traffic Restrictions: సినీ దిగ్గజం దివంగత నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు నేడు కూకట్‌పల్లిలో జరుగుతున్నాయి. పార్టీలకతీతంగా జరిగే ఈ వేడుకల్లో వివిధ పార్టీల నేతలతో పాటు సినీ హీరోలు పాల్గొననున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కి చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్) బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 42 వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించాయి.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ , రామాంతపూర్‌లో వరుస ఘటనలు మరువక ముందే తాజాగా కూకట్ పల్లి లోని పార్క్ షేడ్స్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం భాగ్యనగర వాసులకు భయాందోళనకు గురయ్యారు.
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది.