హోంమంత్రిపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్.. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. హోం మంత్రి , డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను కక్ష్య సాధింపుకు వాడుతున్నారని,…
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత- కరణ్ జోహార్ తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ విలువ రూ. 1000 కోట్లు. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటని అంటున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటి హిట్ సినిమాలను అందించిన కరణ్ జోహార్..…
కరణ్ జోహార్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ శుక్రవారం తమ జిగ్రా సినిమా విడుదలవవడానికి ముందు ఫిల్మ్ క్రిటిక్స్ లేదా మీడియాకి ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ షో వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతాలు లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో “ప్రియమైన మీడియా సభ్యులారా” అని సంబోధిస్తూ, “సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు ధర్మ ప్రొడక్షన్స్‌లో మాకు…
సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ మూవీ తనను బాల కార్మికుడిని చేసిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా. ఈ మూవీతోనే సిద్దార్థ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరుణ్ ధావన్, అలియా భట్‌లకు కూడా ఇది డెబ్యూ మూవి. కాలేజ్ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్‌గా కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్, వరుణ్‌లు ఫుల్ సందడి…
Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్.
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అనన్య పాండే నటించినది తక్కువ సినిమాలే అయిన కానీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ భామ సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ భామ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ సినిమా తనకు పాన్ ఇండియా…
కరణ్ జోహార్ అనే పేరు వినగానే బాలీవుడ్ లో యంగ్ రియల్ టాలెంట్ ని తొక్కేసి, నేపోటిజంకి సపోర్ట్ చేసే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గుర్తొస్తాడు. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నా వారిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసి వారి కెరీర్స్ ని సెటిల్ చేసే వరకు సినిమాలు చేస్తూనే ఉండడం కరణ్ స్టైల్. అందుకే అతనిపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం…