Kangana Ranaut: ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. కరణ్ జోహర్‌పై కంగనా ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut Fires On Karan Johar Over Rocky Aur Rani Ki Prem Kahani: బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఏదైనా సందర్భం వస్తే చాలు.. అతనిపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మరోసారి కరణ్‌పై కంగనా తీవ్రస్థాయిలో మండిపడింది. ఇందుకు కారణం.. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ సినిమానే! దీన్ని ఒక దిక్కుమాలిన సినిమాగా విమర్శిస్తూ.. కరణ్‌కి వ్యతిరేకంగా ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టింది.
PSLV C-56 Rocket: PSLV C-56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. 7 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
Also Read
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
‘‘భారత ప్రేక్షకులు ఇప్పుడు మూడు గంటల నిడివి గల న్యూక్లియర్ వెపన్ తయారీపై, అటామిక్ సైన్స్ ఆధారంగా రూపొందిన సినిమాల్ని చూసే స్థాయికి ఎదిగారు. కానీ.. బాలీవుడ్‌లో ఇంకా అత్తాకోడళ్ల ఏడుపులపై సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. ఒక డైలీ సోప్‌ని తెరకెక్కించడానికి రూ.250 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? తీసిన చెత్త సినిమాలనే మళ్లీ మళ్లీ చేస్తున్నందుకు కరణ్ జోహార్‌కి సిగ్గుండాలి. ఇలాంటి ఫేక్ సెట్స్, ఫేక్ కాస్ట్యూమ్స్‌తో తీసిన సినిమాలను భారత ఆడియెన్స్ అంగీకరించరు. అయినా, నిజ జీవితంలో ఇలాంటి దుస్తులు ఎవరైనా ధరిస్తారా? టాలెంట్ ఉన్నవాళ్లకు బడ్జెడ్ దొరక్క ఇబ్బందిపడుతుంటే, ఈ చెత్త సినిమా తీసేందుకు కరణ్‌కు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు’’ అంటూ కంగనా ధ్వజమెత్తింది.
Madhya Pradesh: మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
అసలే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏమంత బాగోలేదని, ఇలాంటప్పుడు డబ్బును వృధా చేయడం అంత మంచిది కాదని కంగనా హితవు పలికింది. ఇకనైనా డైరెక్షన్ చేయడం ఆపెయ్యమని, రిటైర్ అయిపో అని కరణ్‌కి సూచించారు. టాలెంట్ ఉన్న కొత్త నిర్మాతలకు అవకాశం ఇవ్వమని చెప్పారు. ఇదే సమయంలో.. డ్రెస్సింగ్ విషయంలో కరణ్‌ని ఏమాత్రం ఫాలో అవ్వొద్దని రణ్‌వీర్‌కి సలహా ఇచ్చింది. సాధారణ వ్యక్తుల మాదిరిగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నించమని, దక్షిణాది హీరోలు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూసి నేర్చుకోమ్మని చెప్పింది.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!