60 ప్లస్ లో హీరోలు ఏం చేస్తారు. మహా అయితే తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి సీనియర్ హీరోలు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు రూ. 500 క్రోర్ కలెక్షన్లను చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. Also Read : Coolie…
కమల్ హాసన్ హీరోగా భారీ బజ్డేట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఇండియన్ 2. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో సంపాదించిన ఈ సినిమాతో చాలా ముంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. అటు నిర్మాణ సంస్థ లైకా ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను…
మల్టి ట్యాలెంటెడ్ హీరోయిన్ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శృతిహాసన్. స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా తన ప్రతిభను చాటింది. తాజాగా తన తండ్రి నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో శృతిహాసన్ పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే పాట బాగా పాపులర్ అయింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ అద్భుత స్వరరచన, శృతిహాసన్ మెస్మరైజింగ్ వాయిస్‌తో ఈ సాంగ్ సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా…
లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, దర్శకుడు మణిరత్నానికి చెందిన మద్రాస్ టాకీస్, ఉదయనిధి…
ప్రజంట్ ప్రభాస్ లైనప్ లో ఉన్నపెద్ద సినిమాలలో ‘కల్కి 2’ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా…
బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్‌తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ…
Amaran Movie Meets Rajnath Singh: హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా అమరన్. నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా చూసి తాము ఎంతో ఎమోషనల్ అయ్యామని చాలామంది సోషల్ మీడియా…
kamal Hasan : స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలో పలు భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాపై కమల్ హాసన్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. చెన్నైలో ఓ అభిమని 'భారతీయుడు-2' సినిమాను చూసేందుకు వినూత్న రీతిలో థియేటర్ వద్దకు ఎంట్రీ ఇచ్చాడు.
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లంచానికి థ్యాంక్స్ చెప్పారు. అది అందరికీ ఈజీగా అర్థం అయ్యే భాష అని.. అది ఉంది కాబట్టే 28 సంవత్సరాల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్నారు.