హైదరాబాద్‌లోని ఎన్ కన్వెషన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు సినిమాలో నటించిన నటులంతా విచ్చేశారు. ఈ వేడుకకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు. ఆయన రాగానే యాంకర్ సుమ స్వాగతం పలికారు. కొందరిని చూస్తేనే మన ముఖాలు నవ్వులు వెల్లివిరస్తాయంటూ బ్రహ్మానందాన్ని ఆహ్వానించారు.
లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్‌లో విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వె్షన్ సెంటర్‌లో 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుంది.
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. రి
పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సెలబ్రిటీలు వారి ప్రయత్నాలకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదిగా నా ఫేవరేట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
All Eyes on Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. పీరియాడిక్ కథాంశం, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు రెండు తెలుగు…
Jayam Ravi Exits Kamal Hassan’s Thug Life after Dulquer Salman: తమిళంలో పొన్నియన్ సెల్వన్ సిరీస్ విజయం తర్వాత , మణిరత్నం 25 సంవత్సరాల తర్వాత ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు జయం రవి, దుల్కర్ సల్మాన్ అలాగే త్రిష కూడా నటిస్తారని గతంలో ప్రకటించారు. ఈ అందరితో కలిసి ఒక హై-ఆక్టేన్ యాక్షన్…
Actor Mohan of Kamal hassans Apoorva Sagodharargal dies at 55: తమిళ సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. తమిళ సీనియర్ నటుడు ఒకరు దారుణమైన స్థితిలో మృతి చెందారు. కమల్ హాసన్ తో కలిసి ‘విచిత్ర సోదరులు’ అనే సినిమాలో ఆయన స్నేహితుడుగా నటించిన మోహన్ అనుమానాస్పదంగా మృతి చెందారు, ఇక ఆయన వయసు 55 సంవత్సరాలు. తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుపరంగున్రం ప్రాంతంలో శవమై కనిపించారు. సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన…