ATLEE : అట్లీ- సల్మాన్ ఖాన్ సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్‌తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి రీజన్ రజనీకాంత్, కమల్ అని టాక్.
Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు..
Also Read
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
సల్మాన్ ఖాన్‌కు తండ్రి పాత్ర పోషించడానికి ఈ స్టార్ హీరోలను అప్రోచ్ అయితే కమల్ యాక్సెప్ట్ చేయలేదని, రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు రజనీకి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల కాల్ షీట్స్ ఖాళీ లేక ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతున్నట్లు బీటౌన్, కోలీవుడ్ సర్కిల్సో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం సన్ పిక్చర్స్, అట్లీ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. రూ 650 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. సల్మాన్ – రజనీ మార్కెట్ విలువ, స్టామినాను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఈ రేంజ్ బడ్జెట్ తయారు చేయించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు నార్త్, ఇటు సౌత్ మార్కెట్‌ను కొల్లగొట్టేలా ఈ ఇద్దరు హీరోలను దింపుతున్నాడట అట్లీ. అలాగే హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేసేందుకు అక్కడ యాక్టర్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయబోతున్నాడని బజ్. ఈ రీజన్ల వల్లే సినిమా వాయిదా పడింది తప్ప ఆగిపోలేని సమాచారం. ఇక ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా టైం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్‌తో మూవీని ప్లాన్ చేస్తున్నాడట అట్లీ.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!