Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ
- హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా
- మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అమరన్.
- కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaran Movie Meets Rajnath Singh: హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా అమరన్. నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా చూసి తాము ఎంతో ఎమోషనల్ అయ్యామని చాలామంది సోషల్ మీడియా ద్వారా వారి భావాలను పంచుకున్నారు. ఇక మరోవైపు ఈ సినిమా చూసి ఏకంగా భారతదేశ కేంద్రమంత్రి రాజనాద్ సింగ్ సినిమా సభ్యులను అభినందించారు. ఈ విషయాన్ని సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Puspa 2 Movie Event: ముంబైలో స్టేజి పైనే రెచ్చిపోయిన ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్
Also Read
న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాద్ సింగ్ నివాసంలో అమరన్ చిత్ర నిర్మాత ఆర్ మహేంద్రన్, దర్శకుడు రాజ్ కుమార్ హీరో శివ కార్తికేయన్ లు ఆయనను కలిశారు. ఇక అమరన్ సినిమా చూసిన కేంద్రమంత్రి చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ చేసిన సేవలను, అలాగే భారత సైన్యం సంబంధించి దేశభక్తి, వీరత్వాన్ని చూపించడం పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ చిత్రంలో భాగమైన కమలహాసన్ విదేశాల్లో ఉండడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయితే భారతీయ సైన్యం నిరంతర మద్దతు సహకారం కోసం గౌరవ మంత్రికి అభినందనలు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని మూవీ టీంతో పాటు రిటైర్డ్ కల్నల్ వినోద్ శరవన్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!