Prabhas First look from Project K Changed by makers: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు K సినిమా మీద భారీ అంచనాలు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్టు అని నాగ్ అశ్విన్ ఆ అంచనాలను మరింత పెంచేశాడు. అలాగే అమితాబచ్చన్ దీపికా పదుకోన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దిశా పటాని వంటి వారు కూడా ఈ…
Prabhas fans demanding What is Project K T shirts: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ హీరోగా ఎలాంటి సినిమా వస్తున్నా ఆ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంటోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నా ఆయన హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీప్రాజెక్టు K మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాజెక్టు కే సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా…
Tamil media hyping Kamal Hassan on Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈమధ్యనే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు కూడా వరుస సినిమాలు లైన్లో పెట్టారు. ఇక ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ పలు సినిమాలు లైన్లో పెట్టినా ఎందుకో కానీ ప్రాజెక్ట్ K సినిమా ప్రభాస్ అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది.
అరుణ్ విజయ్ హీరోగా, హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘యానై’. దీనిని తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలు పెట్టారో లేదో అలా విడుదల వాయిదా పడిపోయింది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా విజయపథంలో సాగుతుండటంతో ‘ఏనుగు’ సినిమాను రెండు వారాలు వెనక్కి పంపారు నిర్మాత. తాజాగా కమల్…
రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ బ్యూటీ గతంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ.. మళ్లీ మరో తెలుగు హీరోతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మహేష్ సరసన దాదాపు ఫిక్స్ అయిపోయిందట.. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్…
కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరివాడిని కాదు. నా బిగ్గెస్ట్ హిట్ తెలుగులోనే వచ్చింది. ఇక్కడ నాకు వరుస విజయాలు లభించాయి. నిజానికి నేను, వెంకటేశ్ కలసి ‘మర్మయోగి’ చేయవలసి ఉంది. మిస్ అయింది. వెంకీ కాస్ట్యూమ్…
విశ్వనటుడు కమల్ హాసన్ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ – టర్మరిక్ మీడియా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై…
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి విడుదలైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్…