కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ నుండి వైదొలగుతున్నట్లు కమల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటివరకు కమల్ మాత్రమే హోస్ట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అనేది తెలిపారు. ప్రస్తుతం కమల్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్…
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యూరప్ లో విక్రమ్ షూటింగ్ కోసం వెళ్లిన ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం కమల్ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే కమల్ కొన్నిరోజులు రాకపోతే ఆయన నిర్వహిస్తున్న బిగ్ బాస్ పరిస్థితి ఏంటీ ..? అనేది ప్రస్తుతం తమిళీయులను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి ఆన్సర్ దొరికేసిందని తెలుస్తోంది. కమల్ వచ్చేంత వరకు ఆయన స్థానాన్ని ఆమె…
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ “మాస్టర్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో తన తరువాత చిత్రానికి రెడీ అవుతున్నారు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి…