Iran Attacks Oil Tanker: ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. నౌకలో భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Attacks Oil Tanker: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఈ యుద్ధ మరింత తీవ్రంగా మారింది. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ, కువైట్, ఖతార్‌లపై దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
Read Also: Ayatollah Arafi: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ఇదిలా ఉంటే, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ జలసంధి గుండా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. పలావు జెండా ఉన్న చమురు ట్యాంకర్ ఒమన్‌లోని ముసాందం ద్వీపకల్పాన్ని దాటుతుండగా ఢీకొట్టింది. ఈ దాడిలో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్ జాతీయులు ఉన్నారు. ఒమన్ వాణిజ్య నౌకాశ్రయం దుక్మ్‌పై డ్రోన్ దాడులు జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగిందిజ
ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ప్రకారం..‘‘ఆయిల్ ట్యాంకర్ పేరు స్కైలైట్, 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్ పౌరులు సహా 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తోంది. ముసాందంలోని ఖాసబ్ ఓడరేవు నుండి ఐదు నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. దాడి తర్వాత సిబ్బందిని ఖాళీ చేయించారు.’’ అని తెలిపింది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!