Kalki : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ ప్రభాస్ లైనప్ లో ఉన్నపెద్ద సినిమాలలో ‘కల్కి 2’ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఆయన బిజీగా ఉండగా, తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
Also Read: Mohan Babu : సినీ కెరీర్‌లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న మోహన్ బాబు
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొంటానన్నారట. ఈ క్రేజీ సీక్వెల్ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని తెలిపారు. ఆ మధ్య కాలంలో నిర్మాతలు స్వప్న- ప్రియాంక మాట్లాడుతూ.. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2కు సంబంధించి 35 శాతం షూట్ జరిగింది’ అని తెలిపారు. ఇక కమాండర్ యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్‌లో ప్రేక్షకులకి మరింత ఎంటర్‌టైన్ అందించడం ఖాయం అంటా. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’ పాత్రను పోషించగా, సీక్వెల్ లోనూ ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!