పాటియాలా కోర్టు నుంచి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నవజ్యోత్ సిద్ధూ రాహుల్ గాంధీని కలిసారు. 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సిద్ధూ ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. పంజాబ్ కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
Tragedy:కొన్నిసార్లు చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన కేసులో భర్త 13 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mumbai Police : ఓ హత్య కేసులో నిందితుడిని పెట్టుకుని ఇరవై ఏళ్లుగా ముంబైపోలీసులు దేశమంతా వెతుకుతున్నారు. కానీ అతడు మరో కేసులో చిక్కుకుని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
Dera Baba: అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హర్యానాలోని సనారియా జైలులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Viral Video: జంతు హింస నిషేదం.. అది ఎంతటి వారు చేసినా శిక్షార్హులవుతారు. అది పెద్ద జంతువుల విషయంలో ఉంటుందేమో కానీ ఇంట్లో మనకు నష్టం కలిగించే ఎలుకల విషయంలో కూడా ఉంటుందా..
రాజాసింగ్ పై కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సిందే అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా సింగ్ మహుమద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. దానీ ప్రభావంవల్లే ఇప్పుడు పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పుడు…
indecent behavior with female patient doctor ten years in jail: ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు నాంపల్లి కోర్టు 10 సంవత్సరాలు జైల్ శిక్ష విధించింది. 2016 లో తన క్లినిక్ కు ఒచ్చిన ఒ మహిళా పేషంట్ పై అసభ్యంగా ప్రవర్తించాడని, వైద్యం కోసం వెళ్లిన ఆమెపై అసభ్య ప్రవర్తన చేసాడని బాధితురాలు 2016 లో గోపాలపురం పోలీస్ లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు…