Indecent Behavior with Female Patient: వైద్యం కోసం వెళ్తే పాడు పని… ప్రముఖ వైద్యుడికి పదేళ్ల జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
indecent behavior with female patient doctor ten years in jail: ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు నాంపల్లి కోర్టు 10 సంవత్సరాలు జైల్ శిక్ష విధించింది. 2016 లో తన క్లినిక్ కు ఒచ్చిన ఒ మహిళా పేషంట్ పై అసభ్యంగా ప్రవర్తించాడని, వైద్యం కోసం వెళ్లిన ఆమెపై అసభ్య ప్రవర్తన చేసాడని బాధితురాలు 2016 లో గోపాలపురం పోలీస్ లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆధారాలు పోలీసులు సమర్పించారు. దీంతో.. ప్రముఖ పల్మనాలజీస్ట్ విజయ్ భాస్కర్ కు 10 సంవత్సరాల జైల్ శిక్ష తో పాటు 5 వేలు జరిమానా విధించింది నాంపల్లి కోర్టు.
read also: Nitish Kumar Swearing-In Ceremony As CM Live: సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
వివరాల్లోకి వెళితే.. 2016, మే 13న సోమాజిగూడలోని ఓ హాస్పిటల్ కు వెల్లగా డాక్టర్ల పరీక్షించిన మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని భాస్కర్ చెస్ట్ క్లినిక్ రిఫర్ చేశారు. దీంతో అక్కడ వున్న డాక్టర్ విజయభాస్కర్ వైద్య పరీక్షల పేరుతో గదిలోకి తీసుకెళ్లి మహిళ ప్రైవేట్ పార్టులను తాకాడు. ఎందుకు ఇలా తాకుతున్నారు అని మహిళ ప్రశ్నించగా వైద్య పరీక్షలో భాగంగానే చేస్తున్నానని నమ్మబలికాడు. దీంతో బయటకు వచ్చిన ఆమె మందులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే ఏడాది జులైలో ఆమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడ మరోసారి ఊపిరి తిత్తుల సంబంధించిన సమస్య మళ్లీ తలెత్తడంతో.. తిరిగి సెప్టెంబర్‌లో సీటికి వచ్చి తన తల్లి తో కలిసి డాక్టర్ విజయ్ భాస్కర్ ను సంప్రదించగా వైద్య పరీక్షల పేరుతో గతంలో మాదిరిగా అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో సందరు యువతి బంధువులతో కలిసి డాక్టర్ విజయభాస్కర్ తో గొడవకు దిగింది. చకప్ చేస్తా అంటూ రూం లో తీసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. 2016 అక్టోబర్ 8న కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌కుమార్ ను అదుపులో తీసుకున్నారు. ఈకేసుపై 2022 ఆగస్టు9న విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు జడ్జి కె.కవిత డాక్టర్ విజయ్‌కుమార్ ను 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
Jagananna Vidya Deevena: మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రేపే వారి ఖాతాల్లోకి డబ్బులు
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?