Navjot Sidhu: రాహుల్ గాంధీని కలిసిన నవజ్యోత్ సిద్ధూ.. కాంగ్రెస్ నేత నేతృత్వంలో విప్లవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాటియాలా కోర్టు నుంచి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నవజ్యోత్ సిద్ధూ రాహుల్ గాంధీని కలిసారు. 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సిద్ధూ ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. పంజాబ్ కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ”నా మెంటర్ రాహుల్, స్నేహితురాలు, గైడ్ ప్రియాంక గారిని కలిశాను. మీరు నన్ను జైలులో పెట్టవచ్చు, నన్ను భయపెట్టవచ్చు, నా ఆర్థిక ఖాతాలన్నింటినీ బ్లాక్ చేయవచ్చు. కానీ పంజాబ్ పట్ల నా నిబద్ధత ఒక్క అంగుళం కూడా వదలదు, వెనక్కి తగ్గదు అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read: Quantum EV-scooter: వాణిజ్య డెలివరీల కోసం EV-స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నవజ్యోత్ సిద్ధూ పంజాబ్‌లోని పాటియాలాలో 10 నెలల పాటు జైలులో ఉన్నారు.ఈ కేసులో అతనికి ఒక సంవత్సరం శిక్ష పడింది. ఈ ఏడాది మేలో ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే మంచి ప్రవర్తన కారణంగా రెండు నెలల ముందుగానే విడుదల అయ్యారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Also Read:Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో కొత్త టెర్మినల్.. తమిళ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణం
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
శనివారం విడుదలైనప్పటి నుండి, సిద్ధూ పనిలో మునిగిపోయాడు. ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ మద్దతుదారులపై పోలీసులు అణిచివేత నేపథ్యంలో పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్ ఈ దేశానికి రక్షణ కవచం. ఈ దేశంలో నియంతృత్వం వచ్చాక రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం కూడా వచ్చిందని సిద్ధూ వ్యాఖ్యానించారు.
Met my Mentor Rahul ji and Friend, Philosopher, Guide Priyanka ji in New Delhi Today.
You can Jail me , Intimidate me, Block all my financial accounts but My commitment for Punjab and My Leaders will neither flinch nor back an inch !! pic.twitter.com/9EiRwE5AnP
— Navjot Singh Sidhu (@sherryontopp) April 6, 2023
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!