Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.
Dil Raju Crying at his father final rites: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9)న నాడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించగా తుదిశ్వాస విడిచారు. దీంతో దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్రాజు…
గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఈపాటికి విడుదల అవ్వాల్సి ఉంది.కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండటం, అలాగే రామ్ చరణ్ ఆ మధ్య షూటింగ్ కు బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఖుషి సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది..దీంతో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సరసన…
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ కొత్త వారితో సినిమాలు చేస్తూ వుంటారు.ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వుంటారు.. ఇందులో భాగంగానే ఆయన నిర్మాణంలో రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా.ప్రముఖ డాన్స్ మాస్టర్ యష్ను హీరోగా పరిచయం చేస్తూ దిల్రాజు ప్రొడక్షన్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.మ్యూజికల్ రొమాంటిక్…
Dil Raju Praises Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోండగా తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభినందించారు.…
Chandramukhi 2 Shocked Dil Raju: తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పండుగ వస్తుందంటే.. సినిమాల హడావుడి పీక్స్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతికి ఇప్పటికే కర్చీఫులు వేసేసుకున్నారు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోటీ ఇచ్చేందుకు సై అంటున్నా వినాయక చవితి పరిస్థితి మాత్రం వింతగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సలార్ వాయిదా టాలీవుడ్ లో విచిత్ర పరిణామాలకు దారి తీసింది. కీలకమైన వినాయక చవితికి డబ్బింగ్…
Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
DilRaju: దిల్ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ అయినవే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు.