Dil Raju: టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో దిల్ రాజు ప్యానెల్ పోటీపడి ఎట్టేకలకు విజయాన్ని అందుకుంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. అయితే.. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వచ్చారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, r narayana murthy, telugu film chamber, big news, dil raju, c kalyan
Dil Raju Crucial Comments on TFC Elections: రేపు అంటే జూలై 30న తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక ఈ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి పోటీలో దిల్ రాజు, సి కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో దిల్ రాజు కార్యాలయంలో దిల్ రాజు ప్యానెల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో 4 సెక్టర్స్ సభ్యులు…
Dil Raju inagurates SVC Cinemas: ఎగ్జిబిటర్గా సినీ కెరీర్ మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత దిల్ సినిమా నిర్మించి నిర్మాతగా మారారు దిల్ రాజు. నిర్మాత అయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో టాప్ ప్రొడ్యూసర్ గా మారిన తరువాత కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి గ్రిప్ సాధించుకున్నాడు. Kushi : 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మళ్ళీ ట్రెండింగ్‌లో ‘నా రోజా నువ్వే’ ఎగ్జిబిటర్…
Dil Raju launches Krishna Gadu Ante Oka Range Trailer: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్`. శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం టాలీవుడ్ స్టార్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విజయ్ దేవరకొండకు యూత్ లోభారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మొదటి హిట్ ను అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల…
Film Chamber Elections 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఇప్పటికే ఈ నెల 14వ తేదీతో నామినేషన్ స్ఫూర్తిగా ఈ రోజుతో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా గడువు పూర్తయింది ఇక జూలై 30వ తేదీన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా సి.కళ్యాణ్, దిల్ రాజు బ్యానర్స్ మధ్య పోటీ ఉండబోతుందని, వారిద్దరూ అధ్యక్ష బరిలో కూడా దిగబోతున్నారని చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ కి సంబంధించి తెలుగు నిర్మాతల సెక్టార్,…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ను చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా సినిమా పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘…
Dil raju to contest as film chamber president: టాలీవుడ్ లో మరోసారి మాటల యుద్ధం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బరిలోకి దిల్ రాజు దిగనుండడమే. ఫిబ్రవరిలో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కోసం దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా ఒక వర్గం మీద మరో వర్గం అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేసుకుంది.…
చిన్న సినిమాగా వచ్చిన ‘ బలగం ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాను దర్శకత్వం వహించిన వేణుకి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ పల్లె లోని కుటుంబ అనుబంధాల నేపథ్యం లో వచ్చిన బలగం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు దర్శకుడు వేణు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో వేణు సక్సెస్…