Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్…
Tollywood: నూతన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Asian Vaishnavi Multiplex to be launched by Hanuman Team: ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ కూడా విజయవంతంగా చేస్తోంది ఏషియన్ సినిమాస్ సంస్థ. అలాగే డిస్టిబ్యూషన్ చేస్తూ మరొక పక్క కొత్త కొత్త మల్టీప్లెక్స్ లను లాంచ్ చేస్తూ వెళ్తోంది. ఇప్పటికే ఏషియన్ మహేష్ బాబు థియేటర్, ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ తో పాటు ఏషియన్ విజయ్ దేవరకొండ థియేటర్లను కూడా ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పుడు…
Dil Raju Comments at Guntur Kaaram Success Meet : మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేసిన ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త…
Dil Raju Emotional over Allegations on him about Sankranthi Releases: గత కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఏదో ఒక వివాదం తెర మీదకు రావడం కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఏడెనిమిదేళ్ళ నుంచి చూస్తుంటే ఖచ్చితంగా ఈ వివాదంలో దిల్ రాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా దిల్ రాజు పేరు సంక్రాంతి సినిమాల రిలీజ్ వివాదాల్లో చిక్కుకుంది. ఈసారి దిల్ రాజు…
Dil Raju Strong Warning to Websites over Cookedup Stories: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు, థియేటర్ల అంశం మీద దిల్ రాజు ఘాటుగా స్పందించారు. ఒక చిన్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ఈ విషయం మీద మాట్లాడారు. మీడియాకి నా పర్సనల్ స్టేట్మెంట్ అని మొదలు పెట్టిన ఆయన ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అలా రిలీజ్ అవుతున్నప్పుడల్లా కష్టపడి ఈ…
Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Komatireddy: సినిమా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని, దిల్ రాజు ఒక్కడే ఫోన్ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ’ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠూకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా,…