Dil Raju: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: టాలీవుడ్ లో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రెండు రోజుల క్రితమే వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు, హీరో ఆశిష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గతేడాది రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ ఆశిష్ కు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత ఆశిష్.. సెల్ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కసి విశాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్.. ?
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ఇక ఆశిష్ తాతగారు.. దిల్ రాజు, శిరీష్ నాన్నగారు మృతి చెందిన విషయం తెల్సిందే. విషాదం జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరిపితే మంచి జరుగుతుందని.. ఆశిష్ పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు భావిస్తున్నారని టాక్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యాపారస్తుల కుటుంబంలోని అమ్మాయిని ఆశిష్ కు చూశారట. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు కుటుంబం.. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనుంది సమాచారం. మొదట ఎంగేజ్ మెంట్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న పెళ్లి పెట్టుకోనున్నారట. ఈ పెళ్లిని జైపూర్ లో చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి సెల్ఫిష్ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!