టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అసలు ఏది కలిసి రావడం లేదని చెప్పాలి. 2020లో వచ్చిన భీష్మ నితిన్ లాస్ట్ హిట్. ఆ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ వేటికవే ఫ్లోప్స్. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కా�
Dilraju : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొత్త ఏఐ స్టూడియోను లాంచ్ చేశారు. టాలీవుడ్ లో ఫస్ట్ ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. తాజాగా స్టూడియో ప్రారంభ వేడుక నిర్వహించగా.. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. Lord Venkateshwara లో ముందు పేర్లతో
మనకు తెలిసి సరైన చిత్రాలు రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఏదో ఒక్క మూవీ హిట్ వస్తున్న క్రమంలో తప్పితే, మిగతా టైం లో అసలు తెలుగు చిత్రాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు �
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ �
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) దిల్ రాజు తెలిపారు. హెచ్ ఐసీసీ వేదికగా అవార్డులు ప్రదానం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. రాష్ట్రం ఏర
Dilraju : టాలీవుడ్ బడా నిర్మాత అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు. నిర్మాతల జాబితాలో దిల్ రాజుకు ఉన్నంత క్రేజ్ బహుషా ఎవరికీ లేదేమో. ఆయన సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అలాంటి దిల్ రాజు సడెన్ గా ఓ పోస్టు చేశారు. రేపు ఏప్రిల్ 16న బుధవారం ఉదయం 11.08గంటలకు దిల్ రాజు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోత�
హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో ఉగాది పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. �
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది. అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్య�
Naga Vamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ అప్పుడప్పుడు చేసే కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తన సినిమాల కంటే కూడా ఆయన తన క్రేజీ ఆన్సర్లతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. వరుసగా హిట్లు అందుకుంటున్న ఈ ప్రొడ్యూసర్.. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నాడు. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా �