గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీపై భారీగా హైప్ వుంది. తనకు గ్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 మూవీ కూడా చేస్తుండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమవుతూ…
Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Dil Raju: ప్రస్తుతం థియేటర్ల హంగామా అంతకుముందులా లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడంతా ఓటిటీనే నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆహా.. ఇలా అన్నీ ఓటిటీలలో తమదైన సత్తా చాటుతున్నారు.
Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
Dil Raju: టాలీవుడ్ లో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రెండు రోజుల క్రితమే వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయి మంచి టాక్‌తో బిగ్గెస్ట్ వసూళ్లు సాధిస్తుంది.దీనితో చిత్ర యూనిట్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.. బ్లాక్బాస్టర్ దావత్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు..భగవంత్ కేసరి సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ఏ టైటిల్ అనుకున్నారో…
Dil Raju: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.
Dil Raju: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంట వ్యవధిలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు.
ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఫన్టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‌గా 2022లో ఎఫ్3 మూవీ…