Chandramukhi 2 Shocked Dil Raju: తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పండుగ వస్తుందంటే.. సినిమాల హడావుడి పీక్స్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతికి ఇప్పటికే కర్చీఫులు వేసేసుకున్నారు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోటీ ఇచ్చేందుకు సై అంటున్నా వినాయక చవితి పరిస్థితి మాత్రం వింతగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సలార్ వాయిదా టాలీవుడ్ లో విచిత్ర పరిణామాలకు దారి తీసింది. కీలకమైన వినాయక చవితికి డబ్బింగ్…
Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది.
DilRaju: దిల్ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ అయినవే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తెల్సిందే. అస్సలు ఆయన మెగాస్టార్ గా మారిందే ఆ టైమింగ్ వలన.. కథలను ఎంచుకోవడం, డ్యాన్స్ లో క్రేజ్.. కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసులను ఫిదా చేసి ఒక హీరో దగ్గరనుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ చిరు లో అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీ టైమింగ్ అనే చెప్పాలి.
అక్కినేని హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ లభించ లేదుఎంత మంది డైరెక్టర్లు తో సినిమా చేసినప్పటికీ అఖిల్‌కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వలేకపోయారు. కథల ఎంపికలో అఖిల్ పొరపాటు చేస్తున్నాడా లేకపోతే డైరెక్టర్స్ సరిగ్గా తీయలేక పోతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు.కానీ అఖిల్ కు మాత్రం తన…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ యమా యాక్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ఏది జరిగినా అందుకు పవన్ స్పందిస్తూ ఉంటారు.
Dil Raju: తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నిక అయిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో పోటీపడిన దిల్ రాజు ప్యానెల్..
Dil Raju: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ) ఎన్నికలు నేడు పోటాపోటీగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఇక ఈ పోటీలో దిల్ రాజ్ ప్యానెల్ ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే.