పలు విజయవంతమైన చిత్రాలను అందించిన జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థల సంయుక్త నిర్మాణంలో ‘ఆర్య 34’ వర్కింగ్ టైటిల్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రారంభించారు.
''స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి'' లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతపట్టారు.
వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది మరికొద్ది రోజుల్లో 'టాప్ గేర్' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు.