ఉక్రెయిన్‌కు చెందిన ఒక మోడల్ (సావా పాంటీజ్‌స్కా) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై చట్టపరమైన కంప్లైంట్ చేసింది. రెడ్ కార్పెట్‌పై నడుస్తుండగా సెక్యూరిటీ గార్డు ఆమెతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో&
Cannes 2023: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోవాలని యావత్ ప్రపంచ సినీఆర్టిస్టులు, మోడల్స్ అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తన డ్రెస్సింగ్ అదరగొడుతుంటారు. తలతిప్పలేని అందాకలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇది రాజకీయ నిరసనలకు, పలు దేశాలు అవలంభిస్తున్న దమన
సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరకొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 28 వరకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలలో బాలీవుడ్ స్టార్
బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ �
అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల
75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెంబర్ ఎంపికైంది. “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022″కు జ్యూరీ సభ్యుల్లో ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత అస్గర్ ఫర్హాదీ, బ్రిటిష్ నటి రె�
కరోనా భయాలు, కోవిడ్ జాగ్రత్తల నడుమ ప్రతిష్ఠాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ శనివారం ముగిసింది. నిజానికి 74వ ఎడిషన్ కాన్స్ ఫెస్టివల్ ఎప్పుడో జరగాలి. కానీ, మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, వైరస్ భయపెడుతున్నా కాన్స్ వేదిక మీదకి ఎప్పటిలాగే అద్భుతమైన సినిమాలు ప్రదర్శనకొచ్చాయి. ప్రతిష్�