Cannes 2024: కేన్స్‌లో అదరగొట్టిన ఇండియన్ షార్ట్ ఫిల్మ్.. మొదటి బహుమతి సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలిం సత్తా చాటుకుంది. ఈ షార్ట్ ఫిలింకు ఏకంగా ‘2024 ఉత్తమ షార్ట్ ఫిలిం’ బహుమతిని సొంతం చేసుకుంది. ఎస్ చిదానంద నాయక్ తెరకెక్కించిన ఈ ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అనే లఘు చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి విజేతగా నిలిచింది. ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుండి 2,263 మంది దరఖాస్తుదారులు వచ్చాయి. ఈ షార్ట్ ఫిలింను 16 నిమిషాల పాటు నిడివితో కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.
Virat Kohli Restaurant: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ లో కోహ్లి అడ్డా రెడీ..
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ తో ఫిలిమ్స్ తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడం పై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసారు. ఇక ఇదే క్యాటగిరిలో మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించిన ఓ యానిమేటెడ్ చిత్రం ‘బన్నీ హుడ్’. ఇది కూడా ఈ పోటీలో తృతీయ బహుమతి గెలుచుకోవడం విశేషం. మే 23న బునుయెల్ థియేటర్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగగా.. అక్కడ ఉత్తమ లఘు చిత్రానికి గాను 15,000 యూరోలు బహుమతిని అందించారు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!