Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్‌కు దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరకొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 28 వరకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Read Also:
Also Read
ప్రస్తుతం అక్షయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి్ంది. ఆయన కరోనా బారిన పడటం ఇది రెండోసారి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తాను దూరమవుతున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. కరోనా వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు వివరించారు. దీంతో ఫ్రాన్స్ ప్రయాణాన్ని క్యాన్సి్ల్ చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి తనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో బిజీ అవుతానని పేర్కొన్నాడు. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత్ తరఫున సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, జానపద గాయకుడు మామ్ ఖాన్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, హీరోయిన్‌లు నయనతార, పూజా హెగ్డే, తమన్నా, వాణి త్రిపాఠి పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!