Home
Cannes Film Festival
Cannes Film Festival News
-
Cannes 2023: మెడ చుట్టూ ఉరితాడుతో ఇరాన్ మోడల్.. ఎందుకంటే..
Cannes 2023: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోవాలని యావత్ ప్రపంచ సినీఆర్టిస్టులు, మోడల్స్ అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తన డ్రెస్సింగ్ అదరగొడుతుంటారు. తలతిప్పలేని అందాకలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇది రాజకీయ నిరసనలకు, పలు దేశాలు అవలంభిస్తున్న దమననీతిని ఖండించే వేదికగా మారింది. -
Cannes Film Festival: కేన్స్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటన.. ఒంటిపై రక్తం పోసుకొని..
అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్ ఫెస్టివల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రెడ్ కార్పెట్‌పై ఒక మహిళ తనపై రక్తం పోసుకుంది. అప్పుడు వెంటనే... -
Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్‌కు దూరం
సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరకొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 28 వరకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా… -
Pooja Hegde: బుట్టబొమ్మ అరుదైన గౌరవం పట్టేసిందే..
బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.… -
Cannes Film Festival: ఇండియాకు గౌరవం.. అధికారిక హోదా గుర్తింపు
అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అధికారిక దేశం హోదా కల్పించారు. దీంతో ఇండియాకు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యింది. కాగా… -
Cannes Film Festival 2022 : జ్యూరీ మెంబర్ గా మన హీరోయిన్ !
75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెంబర్ ఎంపికైంది. “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022″కు జ్యూరీ సభ్యుల్లో ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత అస్గర్ ఫర్హాదీ, బ్రిటిష్ నటి రెబెక్కా హాల్, స్వీడిష్ నటి నూమీ రాపేస్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు లాడ్జ్ లై, నార్వేజియన్ చిత్ర దర్శకుడు… -
కాన్స్ లో కళకళలాడిన కళాత్మక చిత్రాలు!
కరోనా భయాలు, కోవిడ్ జాగ్రత్తల నడుమ ప్రతిష్ఠాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ శనివారం ముగిసింది. నిజానికి 74వ ఎడిషన్ కాన్స్ ఫెస్టివల్ ఎప్పుడో జరగాలి. కానీ, మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, వైరస్ భయపెడుతున్నా కాన్స్ వేదిక మీదకి ఎప్పటిలాగే అద్భుతమైన సినిమాలు ప్రదర్శనకొచ్చాయి. ప్రతిష్ఠాత్మక పాల్మ్ డీ ఓర్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం సహా టాప్ టెన్ మూవీస్ ఎట్ కాన్స్ ని ఇప్పుడోసారి చూద్దాం… ‘టైటానే’ సినిమా అందరి దృష్టినీ… -
కరోనాని కాదని… ‘కాన్స్’ కళకళలాడుతుందా? ప్రపంచ సినిమా వాణిజ్యానికి ‘లిట్మస్’ పరీక్ష…
74వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలైపోయింది! ఈసారి జరుగుతోన్న కాన్స సంబరం నిజంగా చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇంతకు ముందు 73 సార్లు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. పోయిన సంవత్సరం కాన్స్ ఉత్సవం దాదాపుగా ఆన్ లైన్ లోనే జరిగిపోయింది. కరోనా వైరస్ సినిమా సెలబ్రిటీల్ని, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని… ఇలా అందర్నీ హౌజ్ అరెస్ట్ చేసేసింది. కానీ, 74వ కాన్స్ ఫెస్టివల్ 2021లో మరోసారి పాత పద్ధతిలో జరుగుతోంది. యూరోప్, అమెరికాల నుంచీ వేలాది…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
CM Revanth Reddy: “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి”.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమం..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!