Home
Business News
Business News News
-
Gold-Silver Rates: నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
అంతర్జాతీయంగా గందరగోళం నెలకొనడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్న తరుణంలో బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. -
Stock Market: స్టాక్ మార్కెట్ కుదేల్.. భారీ నష్టాల్లో సూచీలు.. కారణమిదేనా?
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓ వైపు ఏఐ ఆధారిత అంతరాయం, ఇంకోవైపు ట్రంప్ సుంకాల భయం వెంటాడుతున్నాయి. -
Silver Rates: వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర
వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ ఝలక్ ఇస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ మళ్లీ దూకుడు పెంచింది. -
Gold-Silver Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్. మళ్లీ బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి మళ్లీ ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభాకార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
Stock Market: స్టాక్ మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 82,859 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 దగ్గర కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్..… -
Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న ఒక్కసారిగా అమాంతంగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. పెళ్లిళ్ల సీజన్లో భారీగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందారు. -
Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
వామ్మో.. బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు, మూడు రోజులు తగ్గుముఖం పట్టడంతో తగ్గొచ్చని అంతా భావించారు. కానీ ఇంతలోనే షాకిచ్చాయి. పెళ్లిళ్ల సీజన్లో ధరలు భారీ ఝలక్ ఇచ్చాయి. -
Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
హమ్మయ్య.. వెండి ధరలు దిగొస్తున్నాయి. సిల్వర్ ధరలు రోజురోజుకు భారీగా పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా రాకెట్లా ధరలు దూసుకుపోయాయి. -
Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
హమ్మయ్య.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. పెళ్లిళ్లు.. శుభకార్యాల వేళ బంగారం కొనేది ఎలా అంటూ నిష్టూరపడ్డ వాళ్లకు మంచిరోజులొస్తున్నాయి. -
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు దిగొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు పెరిగిపోతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.
తాజావార్తలు
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
-
Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
-
Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!