దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఇబ్బందులకు గురవుతోంది. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కె్ట్లోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్.. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయింది.
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. సోమవారం లాభాలతో ప్రారంభమై.. ముగింపులో భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. ఇక మంగళవారం ఉదయం కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవిచూశాయి.
శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్‌కు సంబంధించినది.
గత వారం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాలను చవిచూసింది. ఈ వారం మాత్రం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.
దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) 2023-24 నివేదిక ప్రకారం.. శ్రామిక శక్తిలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఈ వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా బలహీనపడి రికార్డుగా మారింది. నిన్న అంటే శుక్రవారం, 11 అక్టోబర్ 2024, డాలర్‌తో రూపాయి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒక్కొక్క రోజు ఒక్కోలా మార్కెట్ నడుస్తోంది. గురువారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. శుక్రవారం మాత్రం ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకుంది.