Home
Business News
Business News News
-
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
గోల్డ్ లవర్స్‌కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు.. మూడ్రోజుల పాటు వరుసగా తగ్గుతున్న ధరలు.. బుధవారం మరొకసారి ఝలక్ ఇచ్చాయి. -
Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇటీవల కాలంలో స్వల్పంగా తగ్గుతూ వస్తున్న ధరలు.. మంగళవారం మాత్రం భారీగా తగ్గాయి. -
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
బంగారం ప్రియులకు శుభవార్త. గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న పసిడి ధరలు సోమవారం దిగొచ్చాయి. గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈవారం ప్రారంభంలో కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో గోల్డ్ లవర్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. -
Stock Market: బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. బీహార్‌లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. -
Gold Rates: మగువులకు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
మగువులకు గుడ్‌న్యూస్. శుక్రవారం బంగారం ధరలు దిగొచ్చాయి. రోజుకో రీతిగా బంగారం ధరలు ఉంటున్నాయి. ఒకరోజు పెరిగిపోతుంటే.. ఇంకోరోజు దిగొస్తున్నాయి. ఇలా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. శుక్రవారం తులం గోల్డ్ ధరపై రూ.550 తగ్గగా.. సిల్వర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. -
Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోయాయి. కార్తీక మాసంలోనైనా క్రమంగా తగ్గొచ్చని అనుకుంటున్న తరుణంలో మళ్లీ మగువులకు షాకిచ్చింది. గురువారం తులం గోల్డ్ ధరపై రూ. 430 పెరిగింది. ఇక కిలో వెండి ధరపై రూ. 1,000 పెరిగింది -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
కార్తిక పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు శుభవార్త. పండుగ పూట ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొద్దిరోజులుగా హెచ్చు తగ్గులుగా ఉంటున్న ధరలు.. ఈ వారంలో మాత్రం కాస్త ఉపశమనం కలిగించాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.980 తగ్గగా.. కిలో వెండిపై మాత్రం రూ.500 తగ్గింది. -
Gold Rates: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుండగా.. మరొక రోజు స్వల్పంగా తగ్గుతుంది. రోజుకో విధంగా ధరలు ఊగిసలాడుతున్నాయి. సోమవారం మరోసారి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి -
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
ఈ మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుంది. మరొక రోజు తగ్గుతుంది. ఇలా గోల్డ్ లవర్స్‌ను ధరలు ఊగిసలాటడిస్తున్నాయి. -
Gold Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండ్రోజుల పాటు స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.1,250 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!