Ganesh Acharya : స్టార్ కొరియోగ్రాఫర్ అయిన గణేశ్ ఆచార్య చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్ తో పోల్చి ఏకి పారేశాడు. గణేశ్ ఆచార్య పుష్ప రెండు పార్టుల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన డిజైన్ చేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. స్టార్ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఆ స్టెప్పులు వేయడం ఓ సంచలనం. తాజాగా ఓ బాలీవుడ్ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గణేశ్ ఆచార్య…
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన తాజా కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక హీరో తన సినిమా పెద్ద హిట్ అయితే కచ్చితంగా సంతోషిస్తాడు. సెలబ్రేట్ చేసుకుంటాడు కదా. కానీ అమీర్ ఖాన్ తన పీకే సినిమా అంత పెద్ద హిట్ అయినా సరే అస్సలు సంతోషించలేదంట. కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదని చెప్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన పీకే సినిమాలో అమీర్ ఖాన్, అనుష్కశర్మ జంటగా…
ఐపీఎల్ ఫీవర్ స్టార్టైందంటే టాలీవుడ్ బాలీవుడే కాదు టోటల్ బాక్సాఫీస్ కి చలి జ్వరం మొదలైనట్లే. యూత్, క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతుంటాయి. అందుకే ఐపీఎల్ షెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్థంలో పడ్డాయి. మార్చి 22 నుండి మే25 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ…
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ అంతే సంతోషంగా ఉంటూ, ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ, విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటిది తాజాగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. Also Read: Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రిలీజ్…
అందం, అభినయంతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి బాలీవుడ్లో స్టామినా చూపించేందుకు వెళ్లిన బ్యూటీ తమన్నా భాటియా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్ ఫ్రెండ్ కమ్ యాక్టర్ విజయ్ వర్మతో ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నది లేటెస్ట్ బజ్. Also Read : Ruhani : ఏవమ్మా రుహాణి శర్మ..…
హీరో హీరోయిన్లకు అభిమానులు ఉండటం సహజం. కానీ కొంత మంది వింత ఫ్యాన్స్ కూడా ఉంటారు. అదేంటి అనుకుంటున్నారా.. తాజాగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ చేపిన విషయం వింటే నిజమే అంటారు. మనకు తెలిసి సాదారణంగా అభిమానులు తమ ప్రేమను చాటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.. హీరోల కోసం, హీరోయిన్ల కోసం కాలినడక వెళ్తుంటారు.. పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఇలా వెరైటీ రూపాల్లో తమ ప్రేమను చాటుకుంటారు. కానీ రణ్ బీర్ లేడీ…
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నుకు యాక్టింగ్ లైఫ్, కెరీర్ ఇచ్చిందే సౌత్ ఇండస్ట్రీ. ముఖ్యంగా టాలీవుడ్ ఆమెకు స్టార్డ్ డమ్ ఇచ్చింది. ఝమ్మందినాదంతో టీటౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్ ప్రభాస్, ధనుష్, వెంకటేశ్, గోపీచంద్, రవితేజ, మోహన్ లాల్, అజిత్ లాంటి సౌత్ స్టార్లతో జోడీ కట్టింది. అంతలో బాలీవుడ్ రమ్మంటే అక్కడకు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి మేడమ్‌లో ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. నార్త్ బెల్ట్‌కు వెళ్లి టాలీవుడ్‌పై నోరు పారేసుకోవడంతో …
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. బేధియా తర్వాత హిట్టు మొహమే చూడలేదు. బవాల్ ఓటీటీకి పరిమితం కాగా, ఆపై చేసినవన్నీ క్యామియోస్. రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ, ముంజ్యా, స్త్రీ2లో స్పెషల్ రోల్లో మెరిశాడు. ఇక సౌత్ ఇండియన్ స్టోరీ తేరీ రీమేక్ బేబీ జాన్ చేసి చేతులు కాల్చుకున్నాడు వరుణ్. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ప్రజెంట్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ, హై జవానీ తో ఇష్క్ హోనా…
ప్రజంట్ రష్మిక పేరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతగా మారుమ్రోగి పోతుందో చెప్పక్కర్లేదు. ‘యానిమల్’ మూవీతో యుత్ కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో శ్రీవల్లి స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’ మూవీ తో నటిగా కూడా కితాబులందుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ‘సికిందర్’ చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. Also Read: Nag Ashwin :…
రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. మొన్నామధ్య తమిళ ప్లాప్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు…