బాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్లలో సుశ్మితా సేన్ ఒకరు. ఈమె సినిమాల పరంగా కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లోకెక్కుతుంది. సాధారణంగా మహిళలు ఒక వయసుకి వచ్చాక, పెళ్లి చేసుకొని సెటిలవుతారు. కానీ, సుశ్మితా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంద
‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిన కుబ్రా సెయిట్.. కొన్ని రోజుల నుంచి సంచలన విషయాల్ని షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లోకెక్కుతోంది. ఇటీవల తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ సభ్యుడు తనని లైంగికంగా వేధించాడంటూ ఈ అమ్మడు బాంబ్ పేల్చింది. అతని వల్లే వర్జినిటీ కోల్పోయానని కుండబద్దల�
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే, అంతే మంచిది. ఒకవేళ ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవు�
సోమవారం నటి ఆలియాభట్ ప్రెగ్నెన్సీ టాక్ ఆఫ్ ద సినిమా వుడ్స్ అయింది. దాంతో పెళ్ళయిన రెండు నెలలకే ఎందుకు అలియా, రణ్ బీర్ పిల్లల కోసం సిద్ధపడ్డారన్నది ఎవరికీ ఆర్థం కాని ప్రశ్నగా మిగిలింది. సెట్స్ మీద ఉన్న బాలీవుడ్ సినిమాలలో రెండు పూర్తయ్యాయి. మరొకటి సగానికి పైగా పూర్తయింది. ఇక హాలీవుడ్ సినిమా మాత్ర�
రణ్ బీర్ కపూర్ ని పెళ్ళాడిన ఆలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచారంలో ఆలియా పాల్గొనవలసి ఉంది. ఇది కాకుండా రెడ�
ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్పోజింగ్ ఉండే �
అమ్రిష్ పురి… ఈ పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మది పులకించి పోతుంది. ఆయన ఏ భాషలో నటించినా, అక్కడివారిని తన అభినయంతో ఆకట్టుకొనేవారు. అదీ అమ్రిష్ పురి ప్రత్యేకత! తెలుగులోనూ అమ్రిష్ పురి తనదైన బాణీ పలికించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? అమ్రిష్ పురి 1932 జూన్ 22న పంజాబ్ లో జన్మించారు. చిన్నతనం నుంచీ తన �
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందులో ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో ఉండగా.. ఇప్పుడు చెర్రీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఇంతకీ చ
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు తెలుసు. ఆయన తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు సినిమా రంగంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అను�
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆ కేసులో ఉండడం వల్ల, అది జాతీయంగా సెన్సేషన్ అయి కూర్చుంది. ఈ కేసులో ఆర్యన్ కొన్ని వారాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో అతడ్ని ఎన్నోసార్లు విచారించారు. షారు