Home
Bollywood
Bollywood News
-
Ameer Khan : సినిమాలకు అమీర్ ఖాన్ గుడ్ బై.. ఆ మూవీ తర్వాత..
Ameer Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన నటంచిన తాజా మూవీ ‘సితారే జమీన్ పర్’ మూవీ ప్రమోషన్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన సినిమా జర్నీ గురించి స్పందించాడు. సినిమా జర్నీ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. సితారే జమీన్ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్… -
Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..
బాలీవుడ్ క్వీన్ కంగనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే మూవీస్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో.. వ్యక్తిగతంగా కూడా అంతే నిజాయితీగా ఉంటుంది. ఎలాంటి విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా భయపడకుండా సమాధానం ఇస్తుంది. అందుకే చాలా వరకు కంగనా తన మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో వయసుకు సంబంధించిన టాపిక్ ఏదోరకంగా నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల… -
Akshi Kumar : బాలీవుడ్ ‘హౌస్‌ఫుల్ 5’ మూవీకి సెన్సార్ దెబ్బ..!
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ.. సక్సెస్ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. షారుఖ్, సల్మాన్ అంతకంత ప్రయత్నిస్తున్న కూడా లాభం లేకుండా పోతుంది. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే అసలు ఎప్పుడోస్తున్నయె కూడా తెలియడం లేదు. ఇక పోతే బాలీవుడ్ అల్ టైం ఎంటర్ టైన్నిగ్… -
Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!
Hrithik Roshan: భారతీయ సినిమా పరిశ్రమలో ఓ గ్లోబల్ లెవెల్ కలయిక శుక్రవారం అధికారికంగా వెలుబడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, పాన్-ఇండియా బ్లాక్బస్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన హోంబలే ఫిల్మ్స్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ కలయిక దేశవ్యాప్తంగా సినిమాభిమానుల మధ్య భారీ హైప్ క్రియేట్ అయింది. Read Also: Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..! ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్… -
Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాతో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్… -
Tamannaah : అమ్మ నాన్న మాట వినకపోవడం మంచిదైంది..
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 20ఏండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అంతే క్రేజీ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది తమన్నా. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకే హైప్ వస్తుంది. ఆమె వెబ్ సిరీస్ చేసినా దానికి ఎక్కడ లేని బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాల సంఖ్య తగ్గినా తమన్నా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఎంత బీజీగా ఉన్నప్పటికి కూడా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు తమన్నా. రీసెంట్గా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆమె వెల్లడించిన విషయాలు… -
Deepika: స్పిరిట్ లో అవుట్.. బన్నీ సినిమాలో ఇన్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్-ఇండియా చిత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇందుకోసం దర్శకుడు అట్లీ నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read: Peddi… -
Bollywood : బాలీవుడ్ నుంచి మరో చరిత్రాత్మక చిత్రం..
బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘ఛావా’ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో విక్కీ కౌశల్ మరాఠా యోధుడి పాత్రలో నటించి అభిమానుల మెప్పు పొందగా. శంభాజీ భార్యగా నేషనల్ క్రష్ రష్మిక… -
Saiyami Kher : టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..!
ఇండస్ట్రీ ఎదైనప్పటికి క్యాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది నటిమనులు ఈ విషయం గురించి మాట్లాడారు. కొంత మంది పేర్లతో సహా వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. ఇక తాజాగా టాలీవుడ్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్ కీలక విషయాలను బయటపెట్టింది. Also Read: Varma : ‘వార్ 2’ టీజర్లో కియారా బికినీ బ్యాక్‌పై ఆర్జీవీ బోల్డ్ కామెంట్.. 2015లో ‘రేయ్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది… -
Mahesh Babu: మహేష్ బాబు ఇంట కరోనా!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 సోకినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా, తన కోవిడ్-19 రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు అభిమానులకు తెలియజేస్తూ, సురక్షితంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. Also Read:Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు…
తాజావార్తలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!