Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Film Awards 2026: హైదరాబాద్‌లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
చిరంజీవి అవార్డు అందుకున్న అనంతరం భావోద్వేగంతో ప్రసంగించారు. అవార్డులు అందుకున్న విజేతలకు అభినందలు తెలియజేసిన చిరు.. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుందని.. కళాకారులు ఉన్న చోట సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి.. ఈ అవార్డులు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు అని తెలిపారు.. ఇక, “గత కొన్నాళ్లుగా సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డుల ప్రాముఖ్యతను గుర్తించి, మళ్లీ వాటిని పునరుద్ధరించడం అభినందనీయం. పురస్కారాలు కళాకారులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయని తెలిపారు… ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకు రావాలన్న సీఎం ఆలోచన గొప్పది అని చిరంజీవి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!