అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో , తన నటన అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి ప్రజెంట్ రూట్ మార్చింది. ఆఫర్ తగ్గడంతో హీరోయిన్లు ఇండస్ట్రీ మార్చడం, లేదా స్కిప్ షో చేయడం కామన్. ఇక్కడ కీర్తి కూడా అదే చేసింది బిగినింగ్‌లో సాఫ్ట్ క్యారెక్టర్స్.. పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా సికందర్. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లతో నిర్మించారు. భారీ అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పాత చింతకాయ పచ్చడి కథ. ఓల్డ్ స్టైల్ మేకింగ్ అని నెటిజన్స్ సికిందర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కలెక్షన్స్ కూడా ఆశించినతగా లేవు.…
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ అంతే జోరు మీద దూసుకెళ్తూది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు .. గుర్తింపు పాత్రలు చేస్తోంది. మొన్నటి వరకు బాలీవుడ్లో బీజి గా ఉన్న ఈ చిన్నది, చాలా రోజుల తర్వాత తెలుగులో ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో అలరించడానికి సిద్ధం అవుతుంది. సూపర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల…
Sanoj Mishra : కుంభమేళా మోనాలిసా అంటే అసలు పరిచయమే అవసరం లేదు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన సనోజ్ మిహ్రాకు భారీ షాక్ తగిలింది. ఈయన మణిపూర్ ఫైల్స్ అనే సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన మీద తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా తనను లైంగికంగా…
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
Genelia : జెనీలియా.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడంటే సినిమాలు చేయట్లేదు గానీ.. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో లవ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల దాకా అందరితో యాక్ట్ చేసింది. అయితే తన కెరీర్ లో అయిన వాళ్లే తప్పుడు సలహాలు ఇచ్చారని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది.…
Kajol : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి పరిచయమే అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించి యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా నిలిచింది. అలాంటి కాజోల్ ఇప్పుడు అజ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇద్దరూ సినిమాల్లో నటిస్తూనే ప్రొడక్షన్ హౌస్ ను కూడా నడిపిస్తున్నారు. కాజోల్ మొదటి నుంచి తాను సంపాదించిన…
Kim Sharma : స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ అంటే పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ ఖడ్గం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ ఖడ్గం సినిమాలో నటించిన తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ స్టార్ స్టేటస్ రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసినా కలిసి రాలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్…
పాపులర్ జోడి తమన్నా, విజయ్ వర్మ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తొలిసారి కలిసి వర్క్ చేసిన వీరిద్దరు రోమాన్స్, బెడ్ రూమ్ సీన్స్‌లో ఉహించని విద్ధంగా నటించారు. అలా ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వర్మతో డేటింగ్ లో…
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న తొలిసారి కలిసి ‘సికందర్’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ జంటను తెరపై చూడటం అభిమానులకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య 31 సంవత్సరాల వయస్సు తేడా. దీని కారణంగా.. సల్మాన్, రష్మిక మందన్నల ఆన్-స్క్రీన్ జతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రష్మిక తనకు సల్మాన్ తో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు.. తన మొదటి రియాక్షన్ ను వ్యక్త పరిచింది. ఆజ్‌తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ‘సికందర్’లో సల్మాన్‌తో కలిసి…