కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 2006 లో వచ్చిన చిత్రం డాన్. ఫరాన్ అక్తర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా 5 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా డాన్ 2. ఈ సినిమా బాలీవుడ్ బాక్సఫీస్ వద్ద బ్లక్ బస్టర్ విజయం సాధించింది. ఈ రెండు సిరిస్ లలో షారుక్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటించింది.కాగా ఇప్పుడు ఈ సూపర్ హిట్…
Katrina Kaif : సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో నటించడం ఆపేస్తారు. కానీ బాలీవుడ్ భామలు మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టినా సినిమాల్లో నటించడం ఆపట్లేదు. కత్రినా కైఫ్ 20 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ తో పెళ్లి అయి నాలుగేళ్లు అవుతున్నా.. సినిమాలకు పులిస్టాప్ పెట్టలేదు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తోంది. ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేయలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కత్రినా పిల్లల…
Chhaava : ఛత్రపతి శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన చావా మూవీ దూసుకుపోతోంది. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా.. ఎక్కడ రిలీజ్ అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ.. ఆల్ టైమ్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా రికార్డులను కొల్లగొట్టింది. విక్కీ కెరీర్ లోనే…
Manushi Chhillar : మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె మీద డేటింగ్ రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. మొన్న అనంత్ అంబానీ పెళ్లిలో వీర్ పహారియాతో కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులు చూసి డేటింగ్ లో ఉన్నారంటూ తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వాటిపై మానుషీ స్పందించింది. ఓ ఇంగ్లిష్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. “నేను ఇప్పటి…
మార్పు సహజమే.. హీరోయిన్లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటారు. తప్పదు అది వారి ప్రొఫెషనల్. కానీ అభిమానులు వాటిని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ప్రజంట్ కీర్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె ముందు నుంచి ఎలాంటి స్కిన్ షో చేయకుండా, సాఫ్ట్‌గా కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ పూర్తిగా మారిపొయింది. రోజు రోజుకు మరింత హాట్‌గా మారిపోతుంది. స్కిన్…
Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్ ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ఉందని జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ మధ్యకాలంలో కధానాయికల ఆలోచన విషయంలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి కూడా వారి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మొదట్లో హీరోయిన్స్ పెళ్లి పిల్లలు .. అయితే ఛాన్స్‌లు తగ్గిపొతాయి అనే ఉద్దేశంతో ముపై దాటిన వివాహా బంధం లోకి అడుగు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు నటిమనులు మాత్రం అలా కాదు కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చాలా…
టెలివిజన్‌లో యాడ్స్ ద్యారా కెరీర్‌ని మొదలుపెట్టి, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ హిందీలో వరుస సినిమాలు , సిరీస్‌లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రెటిలు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో…
సెలబ్రెటిలకు బ్రెకప్లు, విడాకులు కామన్. కారణం చిన్నదైన కూడా వీడిపోతు ఉంటారు.ఇలాంటి వార్తలు బాలీవుడ్లో ఎక్కవగా వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ యాక్టర్ మాత్రం చాలా విచిత్రమైన కారణంతో విడాకులు తీసుకున్నాడు. Also Read: 8 Vasanthalu : ‘8 వసంతాలు’ నుండి మోలోడి సాంగ్ రిలీజ్.. నటుడు అరుణోదయ్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. 2009లో ‘సికిందర్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ‘యే సాలి జిందగీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత…
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దబాంగ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి చిత్రంతోనే తన నటన అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత కమర్షియల్ దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ను ఎంచుకుంది. కానీ అవి ఆమె కెరీర్ కి అంతగా ప్లేస్ అవ్వలేదు. ఇక సీని జీవితం గురించి పక్కన పెడితే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి…