అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. దాని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కెమికల్ ప్రోడక్స్ట్ వాడి కాకుండా న్యాచురల్ గా అందంగా మారాలని అనుకుంటారు.. దాంతో కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతుంటారు.. ఏ కాయలతో చేసిన జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కూరగాయలు, పండ్ల రసాలు కూడా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.. క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.…
అందంగా కనిపించడం అంత కష్టమైన విషయం కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే చాలు సులువుగా అందాన్ని పెంచుకోవచ్చు. అలా ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచే జ్యూస్
జామ పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చర్మం కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి నివారిస్తాయి. జామపండులోని యాంటీఆక్సిడెంట్లు.. ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్…
ఒక మేకప్ కిట్ ని మనం వాడుగుతున్నప్పుడు.. దాన్ని కొన్ని నెలలు మాత్రమే ఉపయోగించాలి. వాటికి లైఫ్ ఫ్యాన్ చాలా తక్కువగా ఉంటుంది.. మస్కారా లాంటి వాటికి ఇంకా తక్కువగా ఉపయోగించాలి.. మేకప్ ను వినియోగించే వారు జాగ్రత్తగా చూసి టైం అయిపోయిన తర్వాత వాటిని పారేసి కొత్తది కొనుక్కోవడం ఉత్తమం.
వంటల్లో ఘాటు పెంచే అల్లం గురించి అందరికి తెలుసు.. ఈ అల్లం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. అల్లంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం రసాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే కేవలం మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా…
Ghee Pack: ముఖం కాంతివంతంగా మెరిసి పోవడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఏదో ఒక ఫేస్ ప్యాక్ లు, ఖరీదైన క్రీమ్ లు, సబ్బులు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సహజంగా లభించే వాటితోనే అందంగా మారాలనుకుంటారు. సాధారణంగా తేనె, ఆలోవెరా, శనగపిండి, బీట్ రూట్, బియ్యం పిండి ప్యాక్ లు, బొప్పాయి, అరటి పండు లాంటివి పెడుతూ ఉంటారు. హోమ్ రెమెడీస్ తో ఆరోగ్యంగా ఉంటూ అందాన్ని కూడా పొందవచ్చు. Also…
బయటకు వెళ్లాలంటే ఎండ వేడి.. వాతావరణ కాలుష్యాల వల్ల చర్మానికి ట్యాన్ పడుతుంది.. చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది.. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం.. లేదా క్రీములు వాడటం…
అందం అనేది ఆడవాళ్ళకే సొంతం. అనుకుంటే పొరపాటే మగవారు కూడా అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..అయితే ఆడవారి చర్మం కంటే మగవారి చర్మం రఫ్ గా ఉంటుంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, పొల్యూషన్, దుమ్ము,ధూళి, అలవాట్లు వల్ల మగవారి చర్మంపై ప్రభావం పడుతున్నాయి. అయితే మార్కెట్లో మగవారి కోసం కూడా అనేక రకాల క్రీం లు అందుబాటులో ఉన్నాయి. కాని రసాయనాలు కలిసిన ఆ క్రీం ల కంటే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే…
Dark Under Arms: ప్రస్తుతం ఆడ మగ తేడా లేకుండా అందరికీ అందంపై శ్రద్ధ పెరిగింది. అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరు ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. అలాగే ఎంత ఖర్చు చేసి అయినా అందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.