Ghee face Pack: నెయ్యితో ఫేస్ ప్యాక్ ట్రై చేశారా? బోలెడులు ఉపయోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghee Pack: ముఖం కాంతివంతంగా మెరిసి పోవడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఏదో ఒక ఫేస్ ప్యాక్ లు, ఖరీదైన క్రీమ్ లు, సబ్బులు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సహజంగా లభించే వాటితోనే అందంగా మారాలనుకుంటారు. సాధారణంగా తేనె, ఆలోవెరా, శనగపిండి, బీట్ రూట్, బియ్యం పిండి ప్యాక్ లు, బొప్పాయి, అరటి పండు లాంటివి పెడుతూ ఉంటారు. హోమ్ రెమెడీస్ తో ఆరోగ్యంగా ఉంటూ అందాన్ని కూడా పొందవచ్చు.
Also Read: Almonds: నానబెట్టిన బాదంనే ఎందుకు తినాలో తెలుసా?
Also Read
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
అయితే మీరు ఎప్పుడైనా నెయ్యి ప్యాక్ గురించి విన్నారా? అవును నెయ్యితో ప్యాక్ వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖాన్ని అందంగా చేసేందుకు మెరిపించేందుకు నెయ్యి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనలో చాలా మందికి నెయ్యి వాసన కూడా పడదు. అయితే ఈ ప్యాక్ తోచాలా ప్రయోజనాలే ఉన్నాయి. నెయ్యిలో ఉండే ఔషధ గుణాలు సూర్యకాంతి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. చర్మం మెరిసేందుకు ఉపయోగపడతాయి. అయితే నెయ్యితో ప్యాక్ చేసుకోవడం చాలా సులభం. దీని కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ని దీనిలో వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని.. ఒక సీసాలో భద్రపరచుకొని ఉదయం పూట ముఖానికి అప్లై చేయాలి. అలా చేసిన తరువాత అరగంట పాటు అలాగే ఉంచుకొని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చర్మం మెరవడమే కాకుండా శాశ్వతంగా నిగనిగలాడుతుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం నేతి ప్యాక్ ను మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి.
తాజావార్తలు
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?