Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం భీకరంగా మారింది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ అమెరికాలు కలిసి ఇరాన్‌పై దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్రదేశాలైన కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్ వంటి దేశాల్లో యూఎస్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌తో పాటు హౌతీలు, లెబనాన్‌లోని హిజ్బుల్లా కూడా దాడులు చేస్తోంది.
Read Also: Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీప్, మిలిటరీ కమాండర్ అమీర్ హతామీ మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జూన్ 2025లో ఇజ్రాయిల్ దాడుల్లో అప్పటి ఆర్మీ చీఫ్ మహ్మద్ బఘేరీ చనిపోయిన తర్వాత హతామీ ఇరాన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఒక వేళ ఇదే నిజమైతే ఇరాన్ సైన్యానికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
హతామీ మరణంపై వార్తలు వచ్చిన కొద్దిసేపటికే మరో కీలక కమాండర్ మరణించాడని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్((IRGC) కమాండర్ మహ్మద్ పాక్పూర్ కూడా తమ దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. మహ్మద్ పాక్పూర్ ఇరాన్‌లోని శక్తివంతమైన సైనికాధికారుల్లో ఒకరు. ఇతను 200 రోజుల క్రితమే IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బాధ్యతల్ని చేపట్టతారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?